24.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకముందు రిక్వెస్ట్ చేసిన శ్రీ సత్య..!!

Share

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఆరో కంటెంట్ గా శ్రీ సత్య ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరానికి చెందిన శ్రీ సత్య 2015వ సంవత్సరంలో మిస్ విజయవాడ టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ రంగంలో అడుగుపెట్టి.. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాలో.. హీరో రామ్ కి గర్ల్ ఫ్రెండ్ గా నటించింది. ఆ తర్వాత సీరియల్స్ లో అవకాశం అందుకుంది. ముద్దమందారం, త్రినాయని, నిన్నే పెళ్లాడతా, అత్తారింటిలో అక్కాచెల్లెళ్లు వంటి సీరియల్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించిన శ్రీ సత్య.. సీజన్ సిక్స్ బిగ్ బాస్ హౌస్ లో పోటీ పడటానికి రెడీ అయింది. ఈ గ్రామంలో బిగ్బాస్ పోటీదారులు గతంలో హౌస్ లోకి వెళ్ళకముందు కొన్ని.. వీడియోలు చేస్తూ నేటిజనులను రిక్వెస్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Satya made a request before entering the Bigg Boss house
satya requesting video for BB6

ఆతరహాలోనే శ్రీ సత్య.. ఓ వీడియో చేసి తనని బిగ్ బాస్ హౌస్ లో సపోర్ట్ చేయాలని కోరింది. శ్రీ సత్య వీడియోలో ఏం మాట్లాడిందంటే…””అందరికీ నా నమస్కారం. నేను మీ సత్య.. అందరూ ఎలా ఉన్నారు..? అందరూ బాగుండాలని నేను అనుకుంటున్నాను. ఇక విషయానికొస్తే నన్ను సీరియల్స్ ఇంకా వెబ్ సిరీస్ లలో చూశారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చూడబోతున్నారు. నేను సీజన్ సిక్స్ లో ఆడుతున్నాను నేను చేసే ఈ వీడియో బయటకు వచ్చేసరికి నేను హౌస్ లో ఉంటాను. మొట్టమొదటిగా అందరికీ నా కృతజ్ఞతలు. నా కెరియర్ ప్రారంభించిన నాటినుండి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ వచ్చారు.

Satya made a request before entering the Bigg Boss house
Satya Requesting for BB6 Support

ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను.. నన్ను సపోర్ట్ చేస్తారు కదా..? బిగ్ బాస్ గేమ్ కి సంబంధించి ప్రతి ఓటు విలువైనదే. నా గేమ్ నచ్చితే… నాకు ఓటు వేయండి. బయటకు వచ్చాక మళ్ళీ కలుస్తాను అంటూ శ్రీ సత్య వీడియో రూపంలో తనకు మద్దతు తెలపాలని కోరడం జరిగింది. దీంతో చాలామంది నేటిజన్స్ శ్రీ సత్య అడిగిన విధానం పట్ల… పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.


Share

Related posts

Bigg Boss 6: ఈ వారం మధ్యలో తెలుగు బిగ్ బాస్ షోలో ఏ సీజన్ లో జరగని ఉహించని సరికొత్త ట్విస్ట్ ..?

sekhar

Bigg Boss 6: మరోసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్న యాంకర్ శివ..!!

sekhar

Bigg Boss 6: సూర్య గేమ్ లో మైనస్ అదే అంటున్న ఆడియన్స్..??

sekhar