25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

Share

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రస్తుతం ఫైనల్ వారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం ఇనాయ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఆమె ఎలిమినేషన్ వెనకాల పాలిటిక్స్ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. బీబీ టీం హౌస్ లో తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను రక్షించుకోవడానికి… చివరిలో గెలిపించుకోవడానికి చాలామంది జెన్యూన్ ప్లేయర్ లను ఈ సీజన్ లో బలి చేసినట్లు బయట ఆడియోన్స్ భావిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ కి కాకుండా కుట్రలు మరియు కుతంత్రాలకు బిగ్ బాస్ అడ్డ ఫిక్స్ అయింది అని సెటైర్ లు వేస్తున్నారు.

Satya out in Bigg Boss season six midweek elimination
Bigg Boss 6

ఇదిలా ఉంటే చివరి వారంలో హౌస్ లో ఆరుగురు కొనసాగటం జరిగింది. గత ఆదివారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అని నాగార్జున ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పదిన్నర గంటలకు ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయ్యాయి. అయితే బుధవారం అర్ధరాత్రి ముగిసేసరికి… చివరిగా శ్రీ సత్య ఉండటంతో ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. శ్రీ సత్య ఎలిమినేషన్ శుక్రవారం ప్రసారం కానుంది. ఆమె ఆల్ రెడీ బీబీ బజ్ లో ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. దీంతో హౌస్ లో రేవంత్, ఆదిరెడ్డి, శ్రీ హాన్, కీర్తి, రోహిత్ ఉన్నారు. వీరిలో ఎవరు టైటిల్ గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది. సీజన్ స్టార్టింగ్ నుండి రేవంత్ పేరు వినపడుతోంది. ఆదిశగానే ఓట్లు రాబడుతున్నాడు. గతంలో ఇండియన్ ఐడిల్ టైటిల్ కూడా గెలవడం జరిగింది.

Satya out in Bigg Boss season six midweek elimination
Bigg Boss 6

మొత్తం ఈ సీజన్ లో హౌస్ లో 21మంది ఎంట్రీ ఇవ్వటం జరిగింది. సీజన్ స్టార్టింగ్ నుండి సీరియస్ గేమ్ ఆడుతూ వస్తున్నాడు. ఒక్క కోపం విషయంలో తప్ప… మిగతా అన్ని విషయాలలో రేవంత్ తన బెస్ట్ ఇవ్వడం జరిగింది. రేవంత్ తర్వాత శ్రీహాన్ ఇంకా రోహిత్ పేర్లు వినబడుతున్నాయి. చివరిలో ఆదిరెడ్డి ఇంకా కీర్తి పేర్లు ఉన్నాయి. ఎలాంటి పాలిటిక్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా టైటిల్ రేవంత్ దే అని అంటున్నారు. ఏదైనా కుట్రలు కుతంత్రాలు జరిగితే వేరే వాళ్ళు గెలిచే అవకాశాలున్నాయని చెప్పుకొస్తున్నారు.


Share

Related posts

Bigg Boss 6: ఆ కంటెస్టెంట్ నీ గెలిపించడం కోసం బీబీ టీం పై పొలిటికల్ ఒత్తిడి..??

sekhar

Chiranjeevi: సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్ కి కంట నీరు పెట్టుకున్న ఆదిరెడ్డి..!!

sekhar