NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బాస్ హౌస్ నుండి షాని ఔట్..??

Bigg Boss 6: అందరూ అనుకున్నట్టుగానే రెండో వారం షాని హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. సీజన్ 6 మొట్టమొదటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గా షాని శనివారం ఎపిసోడ్ లో హౌస్ నుండి బయటకు వచ్చేయడం జరిగింది. చాలా అవకాశాలు వచ్చినా గాని బిగ్ బాస్ లో ఉపయోగించుకోలేదు అని..వేదిక పై వచ్చిన షానితో నాగార్జున తెలపడం జరిగింది. అయితే తాను జనాలను ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ లో చేయలేదని షాని ఒప్పుకున్నాడు. అనంతరం సినిమా రంగంలో ఖచ్చితంగా రాణిస్తానని మాట ఇచ్చాడు. ఆ తర్వాత నాగార్జున ఆల్ ది బెస్ట్ చెప్పటంతో షాని వెళ్ళిపోయాడు.

Shani is out from the boss house
Bigg Boss 6

ఇదిలా ఉంటే రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో షాని పేరు ఉండిన నాటి నుండి అతడే ఎలిమినేట్ అవుతాడని బాగా ప్రచారం జరిగింది. ఓటింగ్ పరంగా కూడా మనోడు మొదటి నుండి చివర్లోనే ఉన్నాడు. రెండో వారంలో షానికి సంబంధించి ఫిజికల్ టాస్క్ పరంగా.. ఎంటర్టైన్మెంట్ పరంగా… ఫుటేజ్ కూడా పెద్దగా ఏమీ లేదు. సో అందరూ అనుకున్నట్టుగానే రెండో వారం షాని ఇంటి నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. ఇదిలా ఉంటే శనివారం ఎపిసోడ్ స్టార్ట్ అయిన ప్రారంభంలో డబల్ ఎలిమినేషన్ అని నాగార్జున ప్రకటించడం జరిగింది.

Shani is out from the boss house
Bigg Boss 6

అయితే శనివారం ఎపిసోడ్ లో షాని.. ఎలిమినేట్ కావటంతో ఆదివారం.. ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. చాలావరకు అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు బయట ప్రచారం జరుగుతుంది. ఓటింగ్ పరంగా కొద్దిపాటి తేడాతో షాని కంటే పైన ఉంది. మరి ఆదివారం ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar