NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: షణ్ముఖ్ పేరు చెప్పి సిరి పై పంచువేసిన హైపర్ ఆది..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో బాగా గేమ్ ఆడి బయట ఎక్కువ నెగిటివిటీ మూటగట్టుకుంది షణ్ముక్, సిరి. హౌస్ లో ఇద్దరు బాగా డీప్ అయిపోవడంతో.. కెమెరాల ముందే హద్దులు మీరి  ప్రవర్తించడంతో.. హౌస్ నుండి బయటకు వచ్చాక వ్యక్తిగతంగా వీళ్ళ జీవితాలలో అనేక నెగిటివ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. షణ్ముక్ ఏకంగా తన ఐదు సంవత్సరాల.. లవర్ దీప్తి సునయ ప్రేమ కోల్పోవడం జరిగింది. ఇక సిరిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. బిగ్ బాస్ గేమ్ ఆడి టాప్ ఫైవ్ లోకి వెళ్ళినా గాని.. బయట వీరిద్దరూ భారీ ఎత్తున నెగిటివిటీ ఎదుర్కోవడం జరిగింది.

Shanmukh's name was shared on Siri by Hyper Aadi
Shanmukh Siri

ఈ క్రమంలో హౌస్ నుండి బయటకు ఎరకివారు అన్నట్టు మారిపోయారు. బయట పలు కార్యక్రమాలకు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్స్ వచ్చినా గాని .. వీరిద్దరూ మాత్రం కలిసి ఇప్పటివరకు ఎక్కడ కనబడలేదు. ఆఖరికి ఇంస్టాగ్రామ్ లో కూడా ఒకరిని మరొకరు ఫాలో అవ్వకుండా ఎవరికి వారు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో లేటెస్ట్ గా ఈటీవీ ఛానల్ దసరా పండుగ నేపథ్యంలో “నవరాత్రి ధమాకా” అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 25 వ తారీకు ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు.

Shanmukh's name was shared on Siri by Hyper Aadi
Shanmukh Siri

ఈ ప్రోమోలో హైపర్ ఆది కూతురిగా సిరి ఒక స్కిట్ లో నటిస్తోంది. ఈ క్రమంలో సిరి మాట్లాడుతూ నాన్న నాకు ఇక్కడ బోర్ కొడుతుంది. దానికి వెంటనే హైపర్ ఆది రెండు రోజులకే ఇక్కడ నీకు బోర్ కొడితే, బిగ్ బాస్ హౌస్ లో వంద రోజులు ఎలా ఉన్నావ్ అమ్మ.. అంటూ సెటైర్ వేస్తాడు. వెంటనే సిరి అక్కడ అందరికీ ఫన్ ఇచ్చాను.. అనగానే హైపర్ ఆది ఎవరికీ షన్నుకి ఫన్.., మాకు ఎక్కడ ఇచ్చావ్ అంటూ తనదైన శైలిలో పంచ్ వేయడం జరిగింది. దీంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar