NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: వీడియో ప్లే చేసి గీతూ గాలి తీసేసిన యాంకర్ శివ..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తొమ్మిదో వారంలో గీతూ ఎలిమినేట్ కావడం తెలిసిందే. బిగ్ బాస్ రివ్యూర్ గా బయట మంచి క్రేజ్ ఉన్న గీతూ… ఈ సీజన్ స్టార్టింగ్ నుండి చాలా దూకుడు గేమ్ ఆడింది. కానీ కొన్ని విషయాలలో అన్న వ్యవహరించిన తీరు ఆమెకు పెద్ద మైనస్ అయ్యింది. మాటతీరు విషయంలో ఇంకా అవతల వారు చెప్పే విషయాన్ని పెద్దగా వినకుండా… చిరాకు పడటం, ఇంకా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో అనవసరమైన చెత్త లూప్స్ వెతికి టాస్క్ ముందుకెళ్లకుండా చేయటం వంటివి చేయడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు బయట జనాలు భావిస్తున్నారు.

Bigg Boss Telugu 6: కాంట్రవర్సీ అనిపించుకోవడానికి అలా మాట్లాడకు.. యాంకర్ పై నేహా ఫైర్ | Bigg Boss Telugu 6: Neha Chowdary Fires On Anchor Shiva In BB Cafe - Telugu Filmibeat

ఆదివారం ఎపిసోడ్ లో గీతూ ఎలిమినేషన్ సంచలనం సృష్టించింది. ఇంత తొందరగా తాను ఎలిమినేట్ అవుతుందని అసలు ఊహించలేకపోయింది. దీంతో హౌస్ లో బోరున ఏడ్చేసింది. ఇంటిలో మాత్రమే కాదు వేదికపై నాగార్జున పక్కన నించుని కూడా … తన ఓటమిని అంగీకరించలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ సీజన్ లో ఎలిమినేట్ అవుతున్న ప్రతి ఒక్కరిని “బీబీ కేఫ్” లో యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తొమ్మిదో వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిన గీతూనీ యాంకర్ శివ ఇంటర్వ్యూ చేయడం జరిగింది.

Bigg Boss Telugu 6:అతనితో రిలేషన్ ఏంటీ?.. ఫ్రెండ్ షిప్ డేంజర్.. యాంకర్ కే పంచ్ ఇచ్చిన గీతూ రాయల్! | BB Cafe: Bigg Boss Telugu 6 9th Week Eliminated Contestant Geetu Royal Interview With ...

ఈ ఇంటర్వ్యూలో కూడా గీతూ ఏడుస్తూనే ఉంది. అయితే హౌస్ లో అంట్లు తోమే విషయం గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో తనకి అటువంటి పనులు చేయటం ఇష్టం లేదని తెలిపింది. దీంతో యాంకర్ శివ.. అసలు నువ్వు బయట అంట్లు ఎప్పుడు దోమ లేదా అని ప్రశ్న వేశాడు. దానికి గీతూ.. నేనెప్పుడూ బయట అంట్లు తోము లేదని చెప్పింది. కానీ బిగ్ బాస్ హౌస్ లో రాకముందు గీతూ… అంట్లు తోమే దాని గురించి ఓ స్పెషల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ప్లే చేయటంతో ఒక్కసారిగా..గీతూకి షాక్ ఇచ్చినట్లయింది. ఈ క్రమంలో వేరే వాళ్ళు ఎంగిలి చేసిన అంట్లు తనకి తోమటం ఇష్టం లేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈ ఇంటర్వ్యూలో… అసలు తాను ఎంత త్వరగా బయటికి వస్తానని ఊహించలేదంటూ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar