NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బ్రేకప్ దాకా.. రోడ్డు మీద చెప్పులు లేకుండా సిరి సంచలన వ్యాఖ్యలు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ సిరి అందరికీ సుపరిచితురాలే. టాప్ ఫైవ్ లో నిలిచిన సిరి గత సీజన్ లో మంచి దూకుడు గేమ్ ఆడింది. టాస్క్ లలో… ఎంటర్టైన్మెంట్ పరంగా తన బెస్ట్ ఇచ్చింది. హౌస్ లో చాలా స్ట్రాంగ్ ఆటగాళ్లు ఉన్నాగాని …మంచి గేమ్ ఆడటం జరిగింది. కానీ కొంతమందితో చాలా క్లోజ్ గా హౌస్ లో ఉండటంతో… బయట బాగా నెగిటివిటీ ఎదుర్కోవడం జరిగింది. సిరి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి… మీడియాలో కనిపించింది. హౌస్ నుండి బయటకు వచ్చాక చాలా రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది.

Siri's sensational comments about her breakup situations with sri han
Bigg Boss 6

ఇదిలా ఉంటే ప్రస్తుతం బీబీ సీజన్ సిక్స్ లో సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫైనల్ వీక్ కూడా చేరుకోవడం జరిగింది. టైటిల్ కొట్టే అవకాశాలు కూడా ఉన్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే బీబీ కేఫ్ అనే కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. అరీయనా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చాలామంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు రావడం జరిగింది. కాకా కొద్ది రోజుల క్రితం సిరి వచ్చింది. ఈ సందర్భంగా అనేక విషయాలకు సంబంధించి.. శ్రీ హాన్ ఆట తీరు… పర్సనల్ లైఫ్ గురించి తెలియజేసింది. ఈ క్రమంలో సీజన్ 5 అయిపోయాక.. దాదాపు సంవత్సరం పాటు శ్రీహన్ తో గొడవలు జరిగాయని చెప్పుకొచ్చింది.

Siri's sensational comments about her breakup situations with sri han
Bigg Boss 6

ఇద్దరి మధ్య సంవత్సరం పాటు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. బ్రేకప్ దాకా వెళ్లే పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో శ్రీహాన్ ఒక్కడే టూర్ వెళ్ళాడు. దీంతో నాకు ఏం చేయాలో తెలియక ఫోన్ స్విచాఫ్ చేసి… రోడ్డు మీద చెప్పులు లేకుండా పిచ్చి దానిలాగా తిరగడం జరిగింది. ఈ క్రమంలో శ్రీహన్ మళ్ళీ కలుగజేసుకుని.. మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు అంతా చాలా పర్ఫెక్ట్ గా రిలేషన్ ఉంది. ఇద్దరి మధ్య గతంలో కంటే ఇప్పుడు మంచి బాండింగ్ ఏర్పడింది అంటూ సిరి సీజన్ 5 అయ్యాక.. ఎదుర్కొన్న సంగతుల గురించి సరికొత్త విషయాలు తెలియజేసింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar