NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ షోపై నెగటివ్ కామెంట్స్ చేసిన స్మిత..!!

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆదివారం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 21 మంది టైటిల్ కోసం బరిలోకి దిగారు. ఇప్పటికే మొదటి రోజు ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో లు ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. గీతూ రాయల్ ఇంకా సింగర్ రేవంత్ ఇద్దరూ ఎవరికివారు తగ్గగానే అన్న తరహాలో వ్యవహరిస్తున్నారు. మరోపక్క ఏడుపులు ఇంకా గొడవలు కూడా స్టార్ట్ అయిపోయాయి.

Singer Smita Serious

ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ షో గురించి సింగర్ స్మిత నెగిటివ్ కామెంట్లు చేసింది. “ఆ షోని చూడను. చూసిన అది నాకు అర్థం కాదు. కొంతమందిని ఒకే చోట పెట్టి… మీరు తన్నుకోండి మేము టిఆర్పి రేటింగులు తెచ్చుకుంటాం.. అన్నట్టు ఉంటుంది. ఆ షో లోకి వెళ్ళే అవకాశం వచ్చినా పొరపాటున కూడా వెళ్లి తప్పు చేయను. తెలిసినవాళ్లు ఎవరైనా అక్కడి కి వెళ్తున్నారని తెలిస్తే..”ఏం వచ్చింది మీకు? అని ప్రశ్నిస్తా అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో సింగర్ స్మిత.. బిగ్ బాస్ షోపై నెగిటివ్ కామెంట్లు చేయడం వైరల్ గా మారింది. మరోపక్క ఇదే తరహాలో రాజకీయ నాయకుడు సీపీఐ పార్టీ అధినేత నారాయణ కూడా నెగిటివ్ కామెంట్లు చేశారు.

Smita made negative comments on Bigg Boss show..!!
Siger Smitha

కాసులకు కక్కుర్తి పడే వాళ్ళు ఉన్నంతకాలం ఇటువంటి షోలు ప్రసారమవుతాయని విమర్శించారు. చూసే వీక్షకులు.. ఇలాంటి షో ప్రసారం చేయడం వల్ల ఎటువంటి సందేశం ఇస్తున్నారు.. అని షో యాజమాన్యాన్ని ప్రశ్నించాలని కూడా నిలదీశారు. బిగ్ బాస్ షో అనేది కేవలం సమయాన్ని వృధా చేసే షో అని అభివర్ణించారు. మొత్తం మీద చూసుకుంటే బిగ్ బాస్ రియాల్టీ షో పై రాజకీయ నాయకులతో పాటు మరోపక్క సెలబ్రిటీలు సైతం నెగిటివ్ కామెంట్లు చేయడం సంచలనం రేపుతోంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar