25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి సిరిని రిక్వెస్ట్ చేసిన శ్రీహాన్..!!

Share

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం బిగ్ బాస్ బర్తడే వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదోవారం కెప్టెన్సీ టాస్క్ పోటీదారుల విషయంలో ఎవరికి వారు పోటీ పడుతూ ఉన్నారు. అంతేకాకుండా కన్ఫెక్షన్ రూమ్ లో కొత్త కొత్త విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా గురువారం ఎపిసోడ్ లో… బిగ్ బాస్ ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. బిగ్ బాస్ ఇంటి సభ్యులను తమ కోరికలను తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీహాన్… బయట ఉన్న సిరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది.

Srihan who requested Siri from the Bigg Boss house
Bigg Boss 6

“సిరి షూట్స్ లో నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే.. రోజుకి ఒక్కసారైనా మా అమ్మానాన్నకి ఫోన్ చేసి మాట్లాడు. వాళ్లు ఎలా ఉన్నారో కనుక్కో. ఏం జరిగినా సరే నువ్వు ఉన్నావన్న ధైర్యం చెప్పు వాళ్ళకి అని శ్రీహాన్ ఎమోషనల్ అయ్యాడు. ఇక తర్వాత సుదీప తన భర్త శ్రీ రంగనాధ్ టీషర్ట్ .. ఫోటో కావాలని కోరడం జరిగింది. ఇంకా రేవంత్ .. తన భార్యని, తల్లినీ మిగతా కుటుంబ సభ్యులు బాగా చూసుకోవాలని కోరాడు.

Srihan who requested Siri from the Bigg Boss house
Bigg Boss 6

వాళ్లు అక్కడ బాగుంటే నేను ఇక్కడ బాగుంటానని అన్నాడు. ఇంకా తరువాత సూర్య, ఇనాయా, అర్జున్, బాలాదిత్య తమ విషయాలు చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఇంకా ఆదిరెడ్డి తన కూతురు బర్త్ డే వస్తుందని అది హౌస్ లో జరిగితే తాను చాలా సంతోషిస్తానని తెలియజేయడం జరిగింది. ఇంటి సభ్యులు కోరికలతో హౌస్ లో కొత్త వాతావరణం నెలకొంది. మొత్తం మీద చూసుకుంటే ఐదో వారం గేమ్ లో గురువారం ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.


Share

Related posts

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 11వ వారం మెరీనా అవుట్..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడో వారం నామినేషన్ లో ఉన్న సభ్యులు.. ఎవరంటే..??

sekhar

Bigg Boss 6: సీజన్ 5 టైటిల్ విన్నర్ సన్ని తరహాలో సీజన్ సిక్స్ లో సూర్య..!

sekhar