NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: హౌస్ లో ఎక్కువగా కనెక్ట్ అయింది వారిద్దరితోనే బయటకు వచ్చిన సుదీప సంచలన వ్యాఖ్యలు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆరో వారం నామినేషన్ ప్రక్రియలో 9 మందిలో సుదీప ఆదివారం ఎలిమినేట్ అయ్యింది. ఎవరు ఊహించని రీతిలో సుదీప ఎలిమినేట్ కావటంతో.. హౌస్ లో సభ్యులంతా షాక్ తిన్నారు. బాలాదిత్యా, మెరీనా, వాసంతి చాలా ఎమోషనల్ అయ్యారు. ముగ్గురు కూడా కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చాక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీప సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎటువంటి టార్గెట్ పెట్టుకోకుండా బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడటం జరిగిందని తెలిపింది. ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించలేదు.

sudeepa sensational comments after elimination
Bigg Boss 6

ముఖ్యంగా హౌస్ లో నాలుగు సార్లు రేషన్ మేనేజర్ పోస్ట్ రావడంతో ఎక్కువగా కిచెన్ లో ఉండటం అదే ఎక్కువ ప్రోజెక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఆట తీరు ఇంకా మాట తీరు అన్ని రకాలుగా… నేనేం చేయగలిగానో అదే బిగ్ బాస్ హౌస్ లో చేశాను. కానీ బిగ్ బాస్ షో అంటేనే ఊహించని ట్విస్టులు ఉంటాయి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని పేర్కొంది. క్లియర్ మైండ్ తో హౌస్ లో గేమ్ ఆడాను. హౌస్ లో అన్ని రకాల ఒత్తిడిలోని ఎదుర్కొని 21 మందితో పోరాడి ఆరు వారాలు హౌస్ లో ఉండటం నాకు చాలా గొప్పగానే అనిపిస్తుంది. అసలు బయట ప్రపంచం తోనే సంబంధం ఉండదు.

sudeepa sensational comments after elimination
Bigg Boss 6

బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చే ఆదేశాలు.. దాన్నిబట్టి హౌస్ లో స్ట్రాటజీలు గేమ్ అంతా ఆడటం జరిగింది. అయితే ఎక్కువగా బిగ్ బాస్ హౌస్ లో మెరీనా ఇంకా శ్రీ వాసంతి తో బాగా కనెక్ట్ అయ్యాను. ఇంకా పర్సనల్గా ఎవరిపైన ద్వేషం లేదు. ఆటని ఆటలాగే రిసీవ్ చేసుకున్నాను. గీతు రాయల్ తో మాత్రం ఎక్కువగా కలవలేకపోయాను. కూర్చుని మాట్లాడుకునే అంత చనువు కూడా గీతుతో నాకు లేదు. ఇంకా మీ దృష్టిలో టాప్ ఫైవ్ ఎవరని భావిస్తున్నారు అనీ యాంకర్ ప్రశ్నించగా అది ఇప్పుడే నేను చెప్పలేను అంటూ సుదీప.. తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar