NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎనిమిదో వారంలో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అయ్యి 8 వారాలు గడిచాయి. మొత్తం 21 మంది హౌస్ లో ఎంట్రీ ఇవ్వగా శనివారం ఎపిసోడ్ ముగిసేసరికి 13 మంది మిగిలారు. ఎనిమిదో వారంలో హౌస్ లో 14 మంది నామినేషన్ లో ఉండటం తెలిసిందే. అయితే శనివారం ఎపిసోడ్ లో డైరెక్ట్ ఎలిమినేషన్ అని తెలియజేసి సూర్య ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడం జరిగింది. దీంతో ఇంటి సభ్యులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. గ్యారెంటీగా సూర్య టాప్ ఫైవ్ లో ఉంటారని అందరూ భావించారు.

Bigg Boss Telugu: Season 6: RJ Surya Eliminated

ఇంటిలో అందరితో కలిసి ఉండటంతో పాటు ఎక్కువగా ఏ విషయంలో కూడా… సీరియస్ అవ్వకుండా చాలా నార్మల్ గా ఆవతల వ్యక్తికి అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఒకపక్క ఫిజికల్ టాస్కులు మరోపక్క ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా రానిస్తున్నాడు. ఇంకా కిచెన్ లో కూడా అందరికీ వండి పెడుతూ.. అవసరం ఎక్కడ కూడా తనపై నెగెటివిటీ లేకుండా రాణించడం జరిగింది. ఈ క్రమంలో ఎనిమిదో వారంలో సూర్య ఎలిమినేట్ కావడం ఇంటి సభ్యులకు బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది.

surya eliminated bigg boss eigth week nominations
Bigg Boss 6

మరోపక్క ఇది ఫేక్ ఎలిమినేషన్ అని ఆడియన్స్ అంటున్నారు. శనివారం ఎపిసోడ్ అని ప్రకటించి ఆదివారం ఎపిసోడ్ లో చివరిలో సీక్రెట్ రూమ్ లో సూర్య ఉండే అవకాశం ఉందని మరి కొంతమంది అంటున్నారు. శనివారం ఎపిసోడ్ లో సూర్య స్టేజి పైకి రాకుండానే.. ఆదివారం ఎపిసోడ్ లో మళ్లీ కలుద్దామని నాగార్జున చెప్పటం జరిగింది. దీంతో సీజన్ సిక్స్ లో సూర్య సీక్రెట్ రూమ్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆదివారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar