NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: తన దృష్టిలో టాప్ ఫైవ్ వారే అంటున్న సూర్య..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎనిమిదో వారంలో సూర్య ఎలిమినేట్ కావటం తెలిసిందే. కచ్చితంగా ఈ సీజన్ టాప్ ఫైవ్ లో ఉంటాడా అని అందరూ అంచనా వేసిన గాని ఎనిమిదో వారంలోని సూర్య ఎలిమినేట్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. బిగ్ బాస్ హౌస్ లో ఒకపక్క ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మరోపక్క అందరితో మంచిగా ఉంటూ అద్భుతంగా ఫిసికల్ గేమ్ లో సూర్య ఆడటం జరిగింది. అయితే చివరి రెండు వారాలలో గేమ్ పరంగా కొద్దిగా డౌన్ కావటంతో సూర్య ఎలిమినేట్ అయినట్లు జనాలు అనుకుంటున్నారు.

Bigg Boss contestant Surya says that they are the top five in his view
Bigg Boss 6

ముఖ్యంగా ఇనాయాతో చాలా క్లోజ్ గా ఉండటం కారణంగా గేమ్ పై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాడని.. అందువల్లే ఎలిమినేట్ అయినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత పలు యూట్యూబ్ ఛానల్స్ కి సూర్య ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో టాప్ ఫైవ్.. మీ దృష్టిలో ఎవరు అని ఓ యాంకర్ ప్రశ్నించడం జరిగింది. దానికి సూర్య కచ్చితంగా రేవంత్ టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రేవంత్, శ్రీహాన్, ఫైమా, గీతూ, ఆదిరెడ్డి లేదా బాలాదిత్యా… వీళ్లంతా నా దృష్టిలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అని తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

Bigg Boss contestant Surya says that they are the top five in his view
Bigg Boss 6

ఇదే సమయంలో తన ఎలిమినేషన్ ఊహించలేదని చెప్పుకొచ్చారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో మరింత ఇంట్రెస్ట్ గా ఉండాలేమో అందువల్లే తనని హౌస్ నుండి పంపించినట్లు భావిస్తున్నట్లు కొద్దిగా వ్యంగ్యంగా ఇంటర్వ్యూలో సూర్య తెలపడం జరిగింది. గత వారం నామినేషన్ లో హౌస్ లో అందరు ఉన్నారు. మరి ఈ వారం నామినేషన్ లో ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar