NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ల లిస్ట్..!!

Bigg Boss 6: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ఆడియన్స్ టైం వచ్చేసింది. తెలుగు బిగ్ బాస్ షో స్టార్ట్  అయిపోయింది. సీజన్ సిక్స్ కోసం ఎప్పటినుండో బిగ్ బాస్ ఆడియన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. సీజన్ ఫైవ్ కంప్లీట్ కావడం ఆ తర్వాత వెంటనే ఓటిటి బిగ్ బాస్ షో అని “డిస్నీ హాట్ స్టార్” లో స్ట్రీమింగ్ చేసిన పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈసారి సీజన్ సిక్స్ చాలా ప్రతిష్టాత్మకంగా షో నిర్వాహకులు తీసుకోవడం జరిగింది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉండే రీతిలో.. కంటెస్టెంట్లను తీసుకున్నారు. ఈసారి ఏకంగా 20 మంది కంటెస్టెంట్లను ఒక్కసారిగా హౌస్ లోకి పంపించడం సంచలనంగా మారింది.

telugu bigg boss 6 contestants list
Bigg Boss 6 Contestants

గతంలో 16 మందిని మాత్రమే హౌస్ లోకి పంపించారు. అయితే ఇప్పుడు 20 మంది సభ్యులు రావడంతో.. బిగ్ బాస్ హౌస్ రూపురేఖలు కూడా మారాయి. ఆ 20 మంది పేర్లు లిస్ట్…కీర్తి కేశవ్ భట్, పింకీ, సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్, యాంకర్ నేహా చౌదరి, చలాకి చంటి, నటి శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గీత రాయల్, అభినయశ్రీ, కపుల్స్ జంట రోహిత్ ..మెరీనా, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ, ఇనయా సుల్తానా, ఆర్జె సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహి రావ్‌, సింగర్ రేవంత్. మొత్తం యంగ్ బ్లడ్.

telugu bigg boss 6 contestants list
Bigg Boss 6 Contestants

ఎక్కడా కూడా సీనియర్స్ లేకపోవటంతో.. పక్క గేమ్ ప్లాన్ తో షోనిర్వహకులు.. సీజన్ 6 రెడీ చేసినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే తొలి వారంలోనే డబల్ ఎలిమినేషన్.. ప్రక్రియ ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 20 మంది హౌస్ లో ఉండటంతో.. ఇంటిలో సభ్యుల సంఖ్య తగ్గించే క్రమంలో.. మొదటి వారంలోనే బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ కి షాక్ .. బిగ్ బాస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

 

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar