NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ సింగర్ రేవంత్ కైవసం చేసుకున్నాడు. 15 వారాలు సాగిన ఈ షోలో 21 మంది టైటిల్ కోసం పోటీపడ్డారు. చివర ఆఖరికి రేవంత్ గెలవడం జరిగింది. రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు. చివరి రోజు గ్రాండ్ ఫినాలే లో….హౌస్ లో ఐదుగురు ఉన్నారు. ఈ క్రమంలో రోహిత్ నీ టాప్ ఫైవ్ గా ప్రకటించి…హౌస్ నుండి..బయటకు పంపారు. అనంతరం.. ఆదిరెడ్డినీ టాప్ ఫోర్ లో ప్రకటించి హౌస్ నుండి బయటకు పంపించడం జరిగింది.

Telugu Bigg Boss season six trophy won by Singer Revanth
Bigg Boss 6

ఇక ఆ తర్వాత హౌస్ లోకి హీరో రవితేజ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అనంతరం కీర్తి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో కీర్తి టాప్ త్రిలో నిలిచింది. ఆ తర్వాత హౌస్ లో రేవంత్ మరియు శ్రిహాన్ మాత్రమే ఉంటారు. ఈ క్రమంలో 10 లక్షలు క్యాష్ వాళ్ళిద్దరు కూడా ఆఫర్ పెట్టి.. దానిని ఎవరో ఒకరు తీసుకొని బయటికి వచ్చేయొచ్చు అని మిగిలిన వాళ్ళు.. విన్నర్ అని తెలియ చేస్తారు. ఈ ఆఫర్ 40 లక్షల దాకా వెళ్ళిన సమయంలో శ్రీహన్… డబ్బు తీసుకోవడం జరుగుద్ది. దీంతో రేవంత్ విన్నర్ అవుతాడు. ఈ సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి రేవంత్ ఖచ్చితంగా టైటిల్ గెలుస్తాడని అందరూ భావించారు.

Telugu Bigg Boss season six trophy won by Singer Revanth
Bigg Boss 6

ఇదే సమయంలో తన జర్నీ వేసిన టైం లో… రేవంత్ కూడా ఖచ్చితంగా ట్రోఫీ అందుకుంటానని చెప్పడం జరిగింది. కాగా ఇప్పుడు తాను చెప్పినట్టుగానే టైటిల్ గెలవటం విశేషం. ఒకప్పుడు ఇండియన్ ఆంటీ ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ రేవంత్ గెలవడం సంచలనంగా మారింది. తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్ లలో… రెండు సీజన్ లు తెలుగు సింగర్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆరో సీజన్ రేవంత్ అయితే మూడో సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలవడం విశేషం.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar

Bigg Boss 6: ఇదే లాస్ట్ సీజన్…బీబీ యాజమాన్యంతో గొడవ వేసుకున్న నాగార్జున..?

sekhar