NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss Season 6: చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడుతున్న ఆ కంటెస్టెంట్..??

Bigg Boss Season 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ చాలా రసవతరంగా సాగుతుంది. మొదటి రోజు నుండే గొడవలు స్టార్ట్ కావడంతో.. హౌస్ లో మెల్లమెల్లగా గ్రూపులు క్రియేట్ అవుతున్నాయి. గీతూ రాయల్ హడావిడి మామూలుగా లేదు. ఆడ మగ అనే తేడా లేకుండా ఎవరి మీదకైనా తగ్గేదేలే అనే తరహాలో దూసుకుపోతుంది. చాలావరకు మొదటిరోజు ఎపిసోడ్ ఎక్కువగా స్క్రీన్ స్పేస్ గీతూకి లభించింది. మిగతావాళ్లు చాలా వరకు సైలెంట్ గా అంత గమనిస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ షోలో చాలావరకు మైండ్ గేమ్ ఆడేవాళ్లు .. గత సిజనులలో చివరి వరకు నిలవటం మనం చూశాం.

Adi Reddy Bigg Boss 6

గత సీజన్ 5 షణ్మక్ అంతకుముందు సీజన్ అభిజిత్.. ప్రారంభంలో సోలో వీళ్లంతా సైలెంట్ గా కనిపించిన గాని.. మధ్యలో గేమ్ స్టార్ట్ చేసి చివరి వరకు దూసుకెళ్లిపోయారు. ఫిజికల్ టాస్క్ పరంగా కొద్దిగా వీక్ అయిన వీళ్లు మెంటల్ గా ఎంతగానో రాణించటం జరిగింది. ఇదంతా పక్కన పెడితే సీజన్ సిక్స్ లో చాలామంది ఫేవరేట్ బరిలో దిగిన ఎటువంటి అంచనాలు లేకుండా సామాన్యుడిగా కనిపిస్తున్న ఆదిరెడ్డి .. తన ఆటతో అద్భుతంగా ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఎవ్వరి స్ట్రాటజీలో పడకుండా.. రాణిస్తున్నాడు. మూడు గ్రూపులుగా విభజించిన క్రమంలో మాస్ గ్రూప్ కి స్టార్టింగ్ లో సెలెక్ట్ అయిన ఆదిరెడ్డి ఛాలెంజింగ్ టాస్క్ కొబ్బరి బొండంతో యుద్ధం టాస్క్ లో…ట్రాష్ గ్రూప్ కి చెందిన ఇనయా సుల్తానాతో.. ఆడి గెలవడం జరిగింది.

Bigg Boss 6

ఈ క్రమంలో క్లాస్ గ్రూప్ సభ్యులు ఈ గ్రూపులోకి ఎందుకు వస్తున్నారు అని డిస్కషన్ పెట్టాలని.. ప్రయత్నించిన గాని ఆదిరెడ్డి వాళ్లకి ఛాన్స్ ఇవ్వకుండా వాళ్లే డిస్కషన్ పెట్టేటట్టు చేసుకుని.. అద్భుతమైన మాట తీరుతో స్ట్రాటజీలతో కెప్టెన్సీ అయ్యే క్లాస్ గ్రూప్ కి సెలెక్ట్ కావడం విశేషం. తన యూట్యూబ్ ఛానల్ లో గతంలో బిగ్ బాస్ షోకి విశ్లేషణలు చేసి ఆకట్టుకున్న ఆదిరెడ్డి ఇప్పుడు నేరుగా హౌస్ లో అద్భుతమైన మైండ్ గేమ్ తో రాణిస్తున్నాడు. మరి రానున్న రోజుల్లో ఆదిరెడ్డి ఆట ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar