NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ లో ఆ కంటెస్టెంట్ టైటిల్ కూడా సెంటిమెంట్ రిపీట్ అయినట్టే..!!

Bigg Boss 6: బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో ప్రస్తుతం ఆరో సీజన్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇంకా రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉంది. హౌస్ లో మొత్తం 21 మంది సభ్యులు టైటిల్ గెలవడానికి హౌస్ లో ఎంట్రీ ఇవ్వగా ప్రజెంట్ ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. టాప్ ఫైవ్ లో ఎవరుంటారు అన్నది కూడా టెన్షన్ గా నెలకొంది. ఇంక రెండు రోజులు మాత్రమే ఓటింగ్ ప్రక్రియ ఉండటంతో లెక్కలు మారే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

That contestant title in Telugu Bigg Boss is also a sentiment repeated
Bigg Boss 6

శ్రీహన్ ఆల్ రెడీ ఫైనల్ విక్ కి చేరుకున్నాడు. అయితే బయట జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియ ప్రకారం వచ్చే వారం చివరి వారం కావడంతో ఈ వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ గ్యారెంటీ అని టాక్. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ లో స్టార్టింగ్ నుండి టైటిల్ ఫేవరెట్ గా సింగర్ రేవంత్ పేరు వినపడుతున్న సంగతి తెలిసిందే. మనోడు నామినేషన్ లో ఉన్న ప్రతిసారి.. అందరికంటే ఎక్కువ ఓట్లు రాబడుతున్నాడు. పైగా అంతకుముందు ఇండియన్ ఆయిల్ టైటిల్ గెలవడంతో బయట మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ సీజన్ లో ఫిజికల్ టాస్కులు పరంగా… గేమ్ పరంగా దూకుడుగా ఆడాడు. కోపం కెప్టెన్ అయిన సమయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రం అతనికి మైనస్.

That contestant title in Telugu Bigg Boss is also a sentiment repeated
Bigg Boss 6

దీంతో ప్రస్తుతం బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం రేవంత్ గెలిచే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రేవంత్ గెలిస్తే మాత్రం తెలుగు బిగ్ బాస్ షోలో సెంటిమెంట్ రిపీట్ అయినట్టే అని ఆడియోన్స్ అంటున్నారు. ఎందుకంటే గతంలో తెలుగు బిగ్ బాస్ షోలో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ మూడో సీజన్ టైటిల్ గెలిచాడు. సీజన్ ఫైవ్ లో శ్రీరామచంద్ర టాప్ ఫైవ్ లో నిలిచాడు. ఇంకా పలు సింగర్స్ ఫైనల్ వీక్ దాక చేరుకోవడం జరిగింది. దీంతో రేవంత్ టైటిల్ గెలిస్తే మాత్రం తెలుగు సింగర్ లకి బిగ్ బాస్ షో కలిసొచ్చినట్లే అని అంటున్నారు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar