NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: టిక్కెట్టు ఫినాలే రేసులో ముందంజలో ఉన్న ఆ కంటెస్టెంట్. !!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 13వ వారం గేమ్ బసవతరంగా స్వాగతం. హౌస్ లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం హౌస్ లో టికెట్టు ఫినాలే రేస్ జరుగుతుంది. ఈ టాస్క్ లో గెలిచిన కంటెంట్ నేరుగా ఫైనల్ లోకి చేరుకొని ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన టాస్కులలో అత్యధికంగా ఆదిరెడ్డి పాయింట్ లు సాధించి మొదటి వరుసలో ఉన్నారు. ఆదిరెడ్డి తర్వాత రేవంత్ ఉన్నారు. లేడీస్ లో కీర్తి, శ్రీ సత్య, ఇనాయా.. టాస్కులలో ఓడిపోయారు.

That contestant who is leading the ticket finale race
Bigg Boss 6

ఇంకా గురువారం ఎపిసోడ్ లో మరికొన్ని టాస్కులు మిగతా కంటెస్టెంట్స్ కి నిర్వహించనున్నారు. లీక్ వార్తల ప్రకారం ఆదిరెడ్డి టిక్కెట్టు ఫినాలే రేసులో అందరికంటే ఎక్కువ పాయింట్లు సాధించి ముందుగానే ఫైనల్ కి చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆట చివరికి వచ్చేసరికి అందరూ అంచనాలు లెక్కలు మారిపోతున్నాయి. ముఖ్యంగా టైటిల్ విషయంలో రేవంత్ పేరు మొన్నటి వరకు వినబడక ఇప్పుడు సరికొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. సీజన్ సిక్స్ టైటిల్ విషయంలో అందరి అంచనాలు తలకిందులు అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

That contestant who is leading the ticket finale race
Bigg Boss 6

మరోపక్క బిగ్ బాస్ టీం కొంతమందికి ఫెవర్ చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే.. ఇంకా రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఎవరు.. హౌస్ లో ఉంటారు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆశక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్ లో శ్రీహాన్, ఇనాయా మినహా మిగతా ఆరుగురు ఉన్నారు. ఆరుగురిలో కీర్తి, శ్రీ సత్య, రోహిత్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar