NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఆదివారంతో ముగియడం జరిగింది. సింగర్ రేవంత్ టైటిల్ గెలిచాడు. వాస్తవానికి టైటిల్ విన్నర్ ఓట్లు పరంగా శ్రీహాన్. కానీ 40 లక్షలకు ఆశపడటంతో రేవంత్…కి టైటిల్ దక్కింది. ఇదిలా ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చాక ప్రతి కంటెస్టెంట్ నీ యాంకర్ శివ ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా శ్రీహాన్ నీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో హౌస్ లో… అనేక విషయాలు గురించి ప్రశ్నలు వేశాడు. శ్రీహాన్ తనకి తగ్గ సమాధానాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా… శ్రీ సత్య టాపిక్ గురించి చాలా ప్రశ్నలు అడగడం జరిగింది.

That's why Srihan took a stand in the house about Sri Satya's sensational comments that day
Bigg Boss 6

హౌస్ లో ఎటకారం చేయటం వంటి విషయాల గురించి ప్రశ్నలు వేస్తే అది..పార్ట్ ఆఫ్ గేమ్ అని తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో ఇనాయ..తో శ్రీసత్య, శ్రీహాన్ పడిన గొడవ గురించి యాంకర్ శివ ప్రశ్న వేశారు. వాస్తవానికి అక్కడ ఇనాయ.. మేమిద్దరం ఒకే బెడ్ పై డిస్కషన్ చేసుకున్నాము అన్న రీతిలో మాట్లాడినట్లు తర్వాత అర్థమయింది. కానీ ఒకే బెడ్ పై ఇద్దరు పడుకుంటున్నట్లు చేసిన కామెంట్లు.. విషయంలో నేను స్టాండ్ తీసుకోకపోతే నాకన్నా ఎక్కువ డ్యామేజ్ శ్రీ సత్యకే అయ్యేది. అక్కడ శ్రీ సత్య కాదు ఏ అమ్మాయి ఉన్నా గాని నేను స్టాండ్ తీసుకునేవాడిని.

That's why Srihan took a stand in the house about Sri Satya's sensational comments that day
Bigg Boss 6

ఎందుకంటే అలాంటి సిచువేషన్ లో సైలెంట్ గా ఉంటే బయట అమ్మాయి నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో ఈ పరిస్థితులు చూసామన్న తరహాలో శ్రీహాన్ … సమాధానం ఇవ్వడం జరిగింది. ఇంకా 40 లక్షలు కాష్ తన తండ్రి చెప్పడంతో తీసుకోవడం జరిగిందని తెలిపారు. హౌస్ లో చాలావరకు డబ్బులు తీసుకోకూడదని డిసైడ్ అయ్యాను. కానీ తల్లిదండ్రులను విడిచి దాదాపు 100 రోజులకు పైగా ఉన్నాను. ఈ రీతిగా నేనెప్పుడూ లేను. ఈ విషయంలో మాత్రం వాళ్ళ నిర్ణయాన్ని పాటించాను అంటూ… శ్రీహాన్ చెప్పుకొచ్చాడు.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar

Bigg Boss 6: ఇదే లాస్ట్ సీజన్…బీబీ యాజమాన్యంతో గొడవ వేసుకున్న నాగార్జున..?

sekhar