NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: సూర్య గేమ్ లో మైనస్ అదే అంటున్న ఆడియన్స్..??

Bigg Boss 6: బిగ్ బాస్ షోలో గెలవాలంటే ఖచ్చితంగా హౌస్ లో ఉన్న సభ్యుల మనసులతోపాటు చూసే ప్రేక్షకుల అభిమానం కూడా సంపాదించుకోవాలి. ప్రతి సందర్భంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తూ… ఒకపక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ మరో పక్క బిగ్ బాస్ ఇచ్చే సవాళ్లను స్వీకరించాలి. ఈ రీతిగా రాణిస్తేనే బిగ్ బాస్ టైటిల్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం సీజన్ సిక్స్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ టైటిల్ బరిలో సూర్యా పేరు కూడా వినపడుతూ ఉంది.

Bigg Boss 6 Telugu : ఆరోహికి ఐ లవ్యూ చెప్పిన సూర్య.. బంధం బలపడుతోందా? | The Telugu News

ఫిజికల్ గా మనోడు మంచి హైట్.. ఫీట్ గా ఉండటంతో పాటు మిమిక్రీ చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అందించే కంటెస్టెంట్. ఆట పరంగా మొదటివారం సూర్య పట్ల చూస్తున్న జనాలకు హౌస్ లో ఆడుతున్న సభ్యులకు మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. కానీ రెండో వారంలో మనోడు ఆడుతున్న ఆటతీరుకు ఆడియోన్స్  నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాత్రులు కిచెన్ లో దొంగతనం చేయడంతో పాటు ఎక్కువగా ఆరోహితో అర్ధరాత్రి మీటింగ్ లు పెట్టడం పట్ల నెగిటివ్ విమర్శలు వస్తున్నాయి.

Bigg Boss Arohi, Arohi Rao: Anna did that.

ఆరోహితో అనవసరంగా గొడవలు పెట్టుకుని డిస్కషన్లు చేసుకుని సూర్య మైనస్ అవుతున్నాడని జనాలంటున్నారు. గేమ్ పరంగా ఆరోహి… ఇప్పటిదాకా పెద్దగా పొడిచింది ఏమీ లేదు. కానీ సూర్య చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. మరి అటువంటి సూర్య ఆరోహితో అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లు అర్ధరాత్రి పెట్టుకొని.. తన గేమ్ తానే చెడగొట్టుకుంటున్నాడనీ అంటున్నారు. రాబోయే రోజుల్లో సూర్య ఆట తీరు మారకపోతే తొందరగానే ఆరోహి కారణంగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే రెండోవారం కెప్టెన్సీ పోటీదారులలో ఉన్న సూర్య.. కెప్టెన్ గా ఓడిపోయినట్లు బిగ్ బాస్ లైవ్ ద్వారా వార్తలు వస్తున్నాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar