NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: 11వ వారంలో ఆ కంటెస్టెంట్ ని టార్గెట్ చేసిన ఆడియన్స్..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ చాలా వరకు చివరికి వచ్చేసింది. 21 మంది సభ్యులు ఎంట్రీ ఒక ప్రస్తుతం హౌస్ లో 10 మంది మిగిలి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ 5 లోకి వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్.. అని అనుకున్నా వాళ్లు ముందుగానే హౌస్ నుండి వెళ్ళిపోయారు. బాలాదిత్య, గీతూ, సూర్య ఈ ముగ్గురు కచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటారని స్టార్టింగ్ లో అందరూ భావించారు. కానీ వరుసగా ఒక వారం తర్వాత మరొకరు ఈ రీతిగా ముగ్గురు ఎలిమినేట్ కావడంతో… వారం వారానికి లెక్కలు మారిపోతున్నాయి. ప్రారంభంలో వీక్ అనుకున్న కంటెస్టెంట్స్… హౌస్ లో చాలా స్ట్రాంగ్ అయిపోతున్నారు. హౌస్ లో స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్స్ హౌస్ లో తోటి కంటెస్టెంట్లపై ఎటకారాలు ఎక్కువ చేస్తూ ఉండటంతో… బయట వాళ్లపై నెగటివిటి పెరిగిపోతోంది.

The bigg boss audiens targeted contestant sri satya to be eliminated in this week
Bigg Boss 6

ఈ జాబితాలో శ్రీ సత్య, శ్రీ హాన్ ల పేర్లు బయట గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీ సత్య వ్యవహరిస్తున్న తీరుపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎనిమిదవ వారం… మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ లో భయంకరంగా రెచ్చగొట్టడంతో.. పాటు కోతి చేష్టలు చేయాటంతో.. ఆ టైంలోనే హౌస్ నుండి శ్రీ సత్య వెళ్ళిపోతే బాగుంటుంది అని అందరు భావించారు. కానీ అదృష్టం కొద్ది అదే వారంలో కెప్టెన్ అయిపోయింది. తర్వాత నామినేషన్ లో తప్పించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం నామినేషన్ లో ఉండటంతో… ఎలాగైనా శ్రీ సత్యనీ హౌస్ నుండి బయటకు పంపించాలని… చాలామంది భావిస్తున్నారు.

The bigg boss audiens targeted contestant sri satya to be eliminated in this week
Bigg Boss 6

ఈ వారంలో కూడా కీర్తితో ఎటకారం చేయటం ఇంక నామినేషన్ సమయంలో… శ్రీహాన్ తో కలిసి కోతి చేష్టలు.. చేయడం జరిగింది. మంగళవారం ఎపిసోడ్ లో చెక్ మీద వేసిన అమౌంట్… మిగతా ఇంటి సభ్యులకు తెలియకుండా ఉండాలని బిగ్బాస్ చెప్పినా గాని శ్రీ హాన్ కి శ్రీ సత్య చెప్పటంతో డిస్క్ క్వాలిఫై అయింది. దీంతో శ్రీ సత్యని ఎలాగైనా పంపించాలని బయట చాలామంది కంకణం కట్టుకున్నారు. హౌస్ లో ఆమె వెటకారం తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు. ఫైమా, రాజ్ మినహా మొత్తం ఎనిమిది మంది నామినేషన్ లో ఉన్నారు. మరి ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar