NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో మొదటి లవ్ ప్రపోజ్ శ్రీ సత్యకి..రాజ్ ఫిదా..!! The first love proposal in Bigg Boss season six was to Mr. Satya..Raj Fida

Bigg Boss 6: బిగ్ బాస్ షోలో గొడవలు ఎలా జరుగుతాయో అదే రీతిలో లైవ్ ట్రాక్ లు కామన్. ఇదిలా ఉంటే సీజన్ సిక్స్ లో కొత్త కెప్టెన్ రాజ్ .. తోటి కంటెస్టెంట్ శ్రీ సత్యకి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇదంతా సీరియస్ గా కాదు. బిగ్ బాస్ హౌస్ లో శుక్రవారం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” సినిమా హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి రావడం జరిగింది. ఈ సందర్భంగా సుధీర్ బాబు .. కంటెస్టెంట్లకు కొన్ని టాస్కులు ఇచ్చారు. దీంతో ఎవరికి వారు తమ టాలెంట్ టాస్క్ రూపంలో చూపించారు.

The first love proposal in Bigg Boss season six was to Mr. Satya..Raj Fida
Bigg Boss 6

చాలామంది మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన డైలాగులు.. సినిమాలో సీన్ లు చేసి చూపించారు. అయితే ఈ క్రమంలో సుధీర్ బాబు తాను డైరెక్టర్ అని తెలియజేసి ఒక సీన్ చెప్పడం జరిగింది. ఒక అమ్మాయికి ఒక అతను ప్రపోజ్ చేస్తున్న సమయంలో.. అప్పుడప్పుడు అమ్మాయికి దెయ్యం పడుతూ ఉంటది. తర్వాత మళ్లీ నార్మల్ అయిపోతది. మీలో ఇద్దరూ ఎవరైనా ఈ సీన్ చేయొచ్చు. దీంతో కొత్త కెప్టెన్ రాజ్… శ్రీ సత్య చేశారు.

The first love proposal in Bigg Boss season six was to Mr. Satya..Raj Fida
Bigg Boss 6

రాజ్ .. హౌస్ లో అడుగు పెట్టగానే మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించారు..అని అనగానే ఒక్కసారిగా దెయ్యం పట్టిన అమ్మాయిలాగా శ్రీ సత్య మారిపోయి డైలాగులు వేయడం జరిగింది. ఈ రీతిగా దెయ్యం పట్టిన శ్రీ సత్య విషయంలో..తన ప్రేమ డీల్ చేయడానికి..సూర్య, శ్రీ హాన్ హెల్ప్ తీసుకోవటం జరుగుద్ది. శ్రీ సత్య అద్భుతంగా దయ్యం లాగా మారిపోయి.. కామెడీ పండించడం జరిగింది. ప్రపోజ్ చేయాలనుకున్నా రాజ్ కి .. దయ్యం పట్టిన అమ్మాయిగా శ్రీ సత్య డైలాగులు అందరినీ నవ్వుతప్పించేలా చేశాయి. చివర ఆఖరికి బెస్ట్ అవార్డు శ్రీ సత్య గెలుచుకునేలా ఈ స్కిట్ చేసింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar