NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: కీర్తికి ఆ కంటెస్టెంట్ కి మధ్య కనెక్షన్ కలపాలని చూస్తున్న హౌస్ మేట్స్..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ స్టార్ట్ అయ్యి మూడో వారం ముగింపుకు చేరుకుంది. దీంతో హౌస్ లో చాలావరకు అందరూ ఓపెన్ అయిపోయారు. కానీ ఎవరికి వారు సేఫ్ గేమ్ ఆడుతూ.. ఎక్కువగా సానుభూతి సంపాదించుకోవాలి అన్నతరహాలో.. వ్యవహరిస్తూ ఉన్నారు. గత ఐదు సీజన్ లలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ … కెమెరాలు రూల్స్ పాటిస్తూనే మరోపక్క ఎక్కువ ఫోకస్ మాత్రం గేమ్ పైన పెట్టేవాళ్ళు. పోట పోటీగా నువ్వా నేనా అన్నట్టు ఆడే వాళ్ళు. కానీ సీజన్ సిక్స్ లోకి వచ్చిన వాళ్లు మాత్రం హౌస్ లో ముసలమ్మ ముచ్చట్లు.. పెట్టుకోవడం. రాత్రి పూట బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినా గాని తిని పడుకోవటం.. చేస్తూ ఉండటంతో ఆడియన్స్ నుండి విమర్శలు వస్తున్నాయి. పైగా రోజురోజుకి చూసే వాళ్ళు కూడా తక్కువైపోతున్నట్లు  టాక్ వస్తోంది.

Bigg Boss 6 Telugu: Everyone voted for the model.. Raj became the second  captain.. Inaya cried.. | Bigg boss season 6 telugu september 16th episode  updates model raj second captain Telugu Cinema News

ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ .. హౌస్ లో సరికొత్త వాతావరణం క్రియేట్ చేయడానికి శ్రీ సత్య ఇంకా అర్జున్ కి మధ్య లవ్ ట్రాక్.. వేసే తరహాలో ప్రయత్నాలు చేస్తున్నా … పెద్దగా వర్కౌట్ కావడం లేదు. శ్రీ సత్య హౌస్ లో ఉన్న వాళ్ళందరూ నా అన్నయ్యలు అని అనటంతో.. ప్లాన్స్ అట్టర్ ప్లాప్ అవ్వుతున్నాయి . ఈ విషయం నడుస్తూ ఉండగానే మరోపక్క ఇంటిలో ఉన్న సభ్యులు కీర్తికి… మరో కంటెస్టెంట్ తో కనెక్షన్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. పూర్తి విషయంలోకి వెళ్తే రెండో వారం కెప్టెన్ అయిన రాజ్ కి .. కీర్తి పట్ల ఇష్టం ఉన్నట్లు ఇంటి సభ్యులు ఎవరికి వాళ్లు కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయంలో శ్రీ సత్య..రాజ్ నీ రెచ్చగొట్టే తరహాలో  వ్యవహరిస్తూ ఉంది.

Bigg Boss Telugu 6: First nomination task takes place; Revanth and six  contestants nominated | PINKVILLA

హౌస్ లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని ప్రశ్న వేసింది. దానికి రాజ్.. అందరూ ఇష్టమే. నేహా.. ఆమె చాలా ఇండిపెండెంట్ గేమ్ బాగా ఆడుద్ది. కీర్తి చాలా లైకింగ్ పర్సన్. వాళ్లు వీళ్లు అని లేదు. అందరూ కూడా నచ్చుతారు. పైగా హౌస్ లోకి వచ్చేముందు ఎటువంటి కనెక్షన్స్ అటువంటివి ఏమి ఉండకూడదని గట్టిగా అనుకున్నాను. కానీ హౌస్ లో నిన్ను చూశాక చాలా లైకింగ్ అనిపించింది అంటూ శ్రీ సత్య కి రాజ్ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో శ్రీ సత్య నువ్వు నాకు అన్నయ్య లాంటి వాడివి అంటూ.. సెటైర్లు వేసింది. ఈ సంభాషణ జరుగుతూ ఉండగానే కీర్తి.. వైపు చూడు అంటూ మాట్లాడుతూ రాజ్.. కీర్తి మధ్య కనెక్షన్ పెట్టే రీతిలో శ్రీసత్య.. 19వ రోజు ఎపిసోడ్ లో హౌస్ లో రచ్చ రచ్చ చేసింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar