28.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: సీజన్ సిక్స్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వేరే ఇంటిలో సభ్యులు చెప్పిన మాట..!!

Share

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి ఈ వారంతో కలిపి ఇంకా మూడు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉంది. నిన్న మేరీనా ఎలిమినేట్ కావటంతో ప్రస్తుతం హౌసులో 9 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారన్నది ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ వారం ఫ్యామిలీ ఎపిసోడ్ నేపథ్యంలో.. ఇంటిలో సరికొత్త వాతావరణం ఏర్పడింది. కాగా ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంటి సభ్యులు తమ దృష్టిలో టాప్ ఫైవ్ ఎవరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు చెప్పిన అభిప్రాయం మేరకు.. లిస్టు క్రియేట్ అయింది.

The season six top five contestants were told by bigg boss house members
Bigg Boss 6

ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో.. మెరీనా ఎలిమినేట్ కాకముందు పదిమంది సభ్యులను ప్రత్యేకమైన రూమ్ కి పిలిచి.. ఎవరెవరు టాప్ 5 లోకి వెళ్లే అవకాశం ఉంది ప్రశ్నించడం జరిగింది. అందరూ కూడా ఎవరికి వారు తమ లిస్టు తెలియజేశారు. దీంతో ఇంటి సభ్యుల అందరి అభిప్రాయం మేరకు.. ఫిల్టర్ అయిన లిస్టు చూస్తే.. రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, ఫైమా నిలిచారు. ఇదే విషయాన్ని నాగార్జున ప్రకటించడం జరిగింది.

The season six top five contestants were told by bigg boss house members
Bigg Boss 6

మిగతా ఇంటి సభ్యులు జాగ్రత్తగా ఆడాలని సీజన్ చివరికి వచ్చేసిందని.. హెచ్చరించారు. ప్రస్తుతం హౌస్ లో 9 మంది ఉన్నారు. మరి కొద్ది గంటల్లో సోమవారం ఎపిసోడ్ స్టార్ట్ కానుంది. సోమవారం నామినేషన్ ఎపిసోడ్ నేపథ్యంలో ఎవరు ఉంటారు అన్నది ఆసక్తికరంగా…మారింది. ఈ సీజన్ లో టాప్ ఫైవ్ లో వీళ్ళు గ్యారెంట్రీ అని అనుకున్నవాళ్ళు   చాలామంది ముందుగానే హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. సీజన్ సిక్స్ లో అంచనాలు తారుమారు అవ్వుతున్నయి. ఈ క్రమంలో టైటిల్ ఎవరు కొడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా నిలిచింది.


Share

Related posts

Bigg Boss 6: “బీబీ హోటల్” టాస్క్ పై ఆడియెన్స్ సీరియస్ విమర్శలు..!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ షోపై మరోసారి సీరియస్ కామెంట్లు చేసిన.. నారాయణ..!!

sekhar

Bigg Boss 6: ఎనిమిదో వారం నామినేషన్ లో ఉన్న సభ్యులు డీటెయిల్స్..!

sekhar