NewsOrbit
Big Boss 6 Telugu న్యూస్

Bigg Boss 6: కెప్టెన్సీ టాస్క్ లో ఒక్కసారిగా సుల్తానా పై ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ సీరియస్..!!

Bigg Boss 6: మూడో వారం బిగ్ బాస్ సీజన్ 6 కెప్టెన్సీ టాస్క్ హౌస్ లో చాలా రసవంతరంగా సాగుతోంది. దొంగ పోలీస్ అంటూ రెండు టీములు విభజించి… దొంగల వద్ద సరుకుకొనే వ్యక్తిగా గీతు ఉండటం సంచలనంగా మారింది. ఈ క్రమంలో పోలీస్ టీంలో ఉన్న సుల్తానా.. టాస్క్ లో భాగంగా శ్రీహాన్ పై వాడు వీడు అంటూ నోరు పారేసుకోవటం .. హౌస్ లో పెద్ద గొడవకు దారితీసింది. ఎవరు నువ్వు నన్ను వాడు వీడు అనటానికి అంటూ.. శ్రీహాన్ చాలా సీరియస్ గా సుల్తానా పై మండిపడ్డాడు.

The two contestants are serious about Sultana in the captaincy task
Bigg Boss 6

ఇక ఇదే సమయంలో రేవంత్ మధ్యలో కలుగజేసుకుని నన్ను కూడా మొన్న వాడు వీడు అంటూ ఇష్టానుసారంగా నాపై నోరు జారింది. ఈ రీతిగా సుల్తానాపై గొడవకు దిగుతూ… కొట్టడానికి చెయ్యి ఎత్తబోయాడు. దీంతో సుల్తాను మరింత రెచ్చిపోయింది. నన్ను కొట్టడానికి నీకు అధికారం ఎవరిచ్చారు అంటూ పెద్ద పెద్ద కేకలు వేసింది. ఇదే సమయంలో రేవంత్ వాడేంటి వాడు.. సరిగ్గా మాట్లాడటం రాదా..? ఇంట్లో వాళ్ళు మేనర్స్ నేర్పించలేదా అంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చాడు. అయినా కానీ సుల్తానా నన్ను కొడతా అని ఏలా అంటావు అంటూ రెచ్చిపోయింది.

The two contestants are serious about Sultana in the captaincy task
Bigg Boss 6

ఈ క్రమంలో శ్రీహాన్ మధ్యలో కలుగజేసుకుని రేవంత్ నీ కూల్ చేసి గొడవ పెద్దది కాకుండా సద్దుమణిగించడు. మొత్తం మీద మూడో వారం కెప్టెన్సీ టాస్క్… దొంగ పోలీస్ ఆట ఇంటి సభ్యుల మధ్య భారీగానే గొడవలు పెడుతూ ఉంది. ఈ గేమ్ లో శ్రీ సత్య.. చాలా అద్భుతమైన ఆట తీర ప్రదర్శిస్తూ ఉంది. గత రెండు వారాల కంటే శ్రీ సత్య బుధవారం కెప్టెన్సీ టాస్క్ లో బాగా ఆడిందని.. ఎపిసోడ్ అయిన వెంటనే బిగ్ బాస్ ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంత సీరియస్ గా జరుగుతున్న ఈ కెప్టెన్సీ గేమ్ లో చివర ఆఖరికి ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju