NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: గత సీజన్ లకి… ఈసారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి తేడా ఇదే..??

Bigg Boss 6: ప్రపంచ రియాల్టీ షో లలో బిగ్ బాస్ కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ షో ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే సమయంలో బయట స్టార్ గా ఉండి..హౌస్ లో మన పాపులారిటీ మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరినైనా పైకి లేపాలి అన్న కిందకి దించేయాలి అన్న.. బిగ్ బాస్ షోలో అది సర్వసాధారణం. అటువంటి ఈ షో ఇండియాలో ఫస్ట్ టైం హిందీలో ప్రారంభమైంది. ఉత్తరాది ప్రేక్షకులను బిగ్ బాస్ రియాల్టీ షో బాగా ఆదరించటంతో… తర్వాత దక్షిణాదిలో ప్రారంభమయింది. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లు కంప్లీట్ కాక సెప్టెంబర్ 4 ఆదివారం సాయంత్రం నుండి ఆరో సీజన్ స్టార్ట్ అయింది.

This is the difference from the previous seasons...this time Bigg Boss season six
Nagarjuna

ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి సభ్యులుగా సెలెక్ట్ చేసే విధానంలో తెలుగులో ఒక ఫార్మేట్ ఎప్పటినుండో షో నిర్వాహకులు ఫాలో అవుతున్నారు. తెలుగు ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్స్, మోడలింగ్ రంగంలో రాణించే వాళ్లు, సీరియల్ యాక్టర్స్, జబర్దస్త్ కమెడియన్స్ వంటి వారిని తీసుకుంటూ వీళ్ళతో పాటు ఒక సీనియర్ సిటిజన్.. తరహాలో పెద్ద వయసు ఉన్న వాళ్ళని గత సీజన్లలో సభ్యులుగా షోనిర్వాహకులు తీసుకున్నారు. కానీ సీజన్ సిక్స్ లో 20 మంది కూడా మొత్తం అంతా యూత్ కి సంబంధించిన వాళ్లే. ఎక్కడా కూడా వయసు మీద పడిన వాళ్ళు.. పెద్దవాళ్లు ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు.

This is the difference from the previous seasons...this time Bigg Boss season six
Bigg Boss 6 host nagarjuna

సో దీన్నిబట్టి చూస్తే బిగ్ బాస్ సీజన్ సిక్స్ చాలా పోటాపోటీగా ఉండనున్నట్టు అర్థమవుతుంది. కీర్తి కేశవ్ భట్, పింకీ, సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్, యాంకర్ నేహా చౌదరి, చలాకి చంటి, నటి శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గీత రాయల్, అభినయశ్రీ, కపుల్స్ జంట రోహిత్ ..మెరీనా, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ, ఇనయా సుల్తానా, ఆర్జె సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహి రావ్‌, సింగర్ రేవంత్ వీళ్లు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి టైటిల్ కోసం ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు. మీ ఊరిలో ఎవరికీ టైటిల్ వరిస్తుందో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar