NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: రెండో వారం కెప్టెన్సీ బరిలో ఆ నలుగురు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 రెండో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ బుధవారంతో ముగిసింది. కెప్టెన్ పోటీదారులుగా నలుగురు అర్హత సాధించారు. రాజ్, సూర్య, సుల్తానా, చంటి ఈ నలుగురు రెండో వారం కెప్టెన్సీ బరిలో ఉన్నారు. మరి వీరిలో ఎవరు రెండో వారం కెప్టెన్ అవుతారో గురువారం ఎపిసోడ్ లో తెలియనుంది. రాజ్.. రెండో వారం ఎలిమినేషన్ లిస్టులో ఉండటం జరిగింది. మనోడు ఎలిమినేట్ కాకుండా కెప్టెన్ అయితే రెండు వారాలు చూసుకో అక్కర్లేదు.

Those four are in the captaincy ring for the second week
Bigg Boss 6

రెండో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ బుధవారం చాలా రసవంతరంగా సాగింది. కెప్టెన్ కావడానికి చాలా మంది ప్రయత్నాలు చేశారు. సిసింద్రీ టాస్క్ లో… బిగ్ బాస్ ఇచ్చిన బొమ్మలను కాపాడుకోవడానికి ఇంటి సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అర్థరాత్రి గీతు రాయల్ మిగతా వారి బొమ్మలను… దోచుకునే విషయం లో శ్రద్ధ పెట్టడంతో.. తమ బొమ్మలను కాపాడుకోవడానికి ఇంటి సభ్యులు నానా తంటాలు పడ్డారు. సిసింద్రీ టాస్క్ హౌస్ లో బాగా ఆడిన కంటెస్టెంట్ గీతు రాయల్ అని చెప్పవచ్చు.

Those four are in the captaincy ring for the second week
Bigg Boss 6

అర్ధరాత్రి ఎవరిని నిద్రపోనివ్వకుండా.. తన తమ్ముని దాచేసి మిగతా వాళ్ళ బొమ్మలను.. దోచేయడమే పనిగా పెట్టుకుని.. రెండో వారం హౌస్ లో అద్భుతమైన ఆట గీతు ప్రదర్శించింది. ఈ క్రమంలో ఒకపక్క బొమ్మను కాపాడుకుంటూ… మరోపక్క బిగ్ బాస్ ఇచ్చే చాలెంజ్ టాస్క్ లు ఆడుతూ రాజ్, సూర్య, సుల్తానా, చంటి రెండో వారం కెప్టెన్ కావడానికి ప్రస్తుతం రేసులో ఉన్నారు. మరి ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో ఈ నలుగురిలో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది సస్పెన్స్ గా నెలకొంది.

 

 

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar