NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: డేంజర్ జోన్ లో ఉన్న ఆ ఇద్దరు కంటెస్టెంట్స్..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఐదో వారం ఎలిమినేషన్ లో హౌస్ నుండి ఎవరు వెళ్తారు అన్నది చాలా ఉత్తగంటబరితంగా మారింది. ఎందుకంటే నామినేట్ అయిన ఎనిమిది మంది కూడా.. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఇనాయా, ఫైమా, అర్జున్, ఆది రెడ్డి, చంటి, ఆదిత్య, మెరీనా, వాసంతి. అయితే వీరిలో శుక్రవారం ఓటింగ్ పోల్ ప్రక్రియ కంప్లీట్ అయ్యే సమయానికి చివరిలో ఇద్దరు కాంటెస్ట్ లు డేంజర్ జోన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్లు మరెవరో కాదు వాసంతి, ఆదిత్య. ఇద్దరికీ తక్కువ ఓట్లు పడినట్లు ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Those two contestants are in the danger zone
Bigg Boss 6

ఈ క్రమంలో హౌస్ లో ఉన్న కొంతమంది కంటే ఈ ఇద్దరు అద్భుతమైన గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. ఇద్దరిలో బదులు మెరీనా వెళ్ళిపోతే బాగుంటుందని మరికొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేరీనా పెద్దగా ఆడిన దాఖలాలు లేవని అంటున్నారు. ఏది ఏమైనా ఐదో వారం లో హౌస్ నుండి ఎవరు వెళ్లిపోతారు అన్నది చాలా ఉత్కంఠ భరితంగా మారింది. ఇంకా ఓటింగ్ స్టార్ట్ అయిన నాటి నుండి ఐదో వారం లో ఫస్ట్ ప్లేస్ లో ఇనాయా ఉండటం విశేషం.

Those two contestants are in the danger zone
Bugg Boss 6

హౌస్ లో మొదటి నుండి ఇనాయా.. చాలా నెగెటివ్ ఎదుర్కొంటూ ఉంది. ఆమెను చాలా సందర్భాలలో అవసరం కార్నర్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా గాని వాటన్నిటిని అధిగమిస్తూ అద్భుతమైన దూకుడు గేమ్ ఆడుతూ ఇనాయా సీజన్ సిక్స్ లు అత్యధికమైన ఓటింగ్ రాపడుతున్న కంటెస్టెంట్ గా దూసుకుపోవటం విశేషం. ఈ రకంగానే గేమ్ ఇంకా చాల తెలివిగా గేమ్ ఆడితే ఇనాయాకి టైటిల్ వచ్చే ఛాన్స్ లు ఎక్కువని కూడా అంటున్నారు. మరి రాబోయే రోజులో ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar