NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ లో వాసంతికి దెబ్బ మీద దెబ్బ..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏడో వారం కెప్టెన్సీ టాస్క్ లేకుండా పోయిన సంగతి తెలిసిందే. కారణం గత కొద్ది వారాలుగా హౌస్ లో సభ్యులు సరిగ్గా గేమ్ ఆడక ఇష్టానుసారంగా వ్యవహరించడంతో.. ఈవారం కెప్టెన్సి టాస్క్ తీసేశారు. అంతేకాకుండా టాస్కులు గెలిచి ఫుడ్ తినాలని కండిషన్ పెట్టడం జరిగింది. ఈ రీతిగా దాదాపు మూడు రోజులపాటు వ్యవహరించిన తర్వాత ఇంటి సభ్యులకు బిగ్ బాస్ మళ్ళీ అన్ని సదుపాయాలు కల్పించారు. ఈ క్రమంలో హౌస్ లో రెడ్ మరియు బ్లూ టీం లుగా రెండు జట్టులను విభజించి టాస్క్ లు నిర్వహించారు. ఒక టీంకు శ్రీ సత్య కెప్టెన్ అయితే మరో జట్టుకి ఇనాయా కెప్టెన్ గా ఉన్నారు.

vasanthi crying in bigg boss house for next week nomination
Bigg Boss 6

అయితే ఇచ్చిన టాస్కులలో ఇనాయా టీం గెలవడం జరిగింది. ఈ క్రమంలో ఓడిపోయిన టీంలో నేరుగా ఒకరు వచ్చే వారానికి నామినేట్ కావాలని బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వటంతో.. ఓడిపోయిన టీంలో అందరూ చర్చించుకుని ఎక్కువ ఓట్లు వాసంతికి వేయడం జరిగింది. ఇక డిజాస్టర్ కంటెస్టెంట్ విషయంలో ఇంటి సభ్యులంతా ఎవరికి వారు చర్చించుకుని జరిగిన ప్రక్రియలో చాలామంది వాసంతికి డిజాస్టర్ బ్యాజ్ ఇవ్వడంతో ఆమె జైలుకు వెళ్లడం జరిగింది.

vasanthi crying in bigg boss house for next week nomination
Bigg Boss 6

ఈ రీతిగా ఏడో వారంలో వాసంతి వచ్చేవారానికి నామినేట్ కావడంతో పాటు జైలుకు వెళ్లడంతో దెబ్బ మీద దెబ్బ తగిలినట్లు అయింది. ఓడిపోయిన ఇంటి సభ్యులంతా తనకి ఎక్కువగా ఓట్లు వేయటంతో వాసంతి కన్నీరు పెట్టుకోంది. ఇంకా డిజాస్టర్ బ్యాడ్జి పెట్టాలని టాస్క్ లో కూడా ఎక్కువగా వాసంతికి ఓట్లు పడటంతో ఆమె జైలుకు వెళ్లడం జరిగింది. శుక్రవారం ఎపిసోడ్ లో గీతూ, రేవంత్, రాజ్ లతో వాసంతికి గట్టిగానే గొడవలు జరిగాయి.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar