NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: వాళ్ళిద్దరూ ఎలిమినేషన్ తో ఇంటిలో సభ్యులంతా షాక్ వాసంతి సంచలన వ్యాఖ్యలు..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 11 వారాల గేమ్ అయిపోయింది. హౌస్ లో 21 మంది ఎంట్రీ ఇవ్వగా… 11 మంది ఎలిమినేట్ కావటంతో ప్రస్తుతం హౌసులో పదిమంది ఉన్నారు. 11వ వారంలో… మేరీనా ఇంటి నుండి వెళ్లిపోయే అవకాశాలున్నట్లు… బయట వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పదవ వారంలో హౌస్ నుండి డబల్ ఎలిమినేషన్ క్రమంలో రెండో కంటెస్టెంట్ వాసంతి ఎలిమినేట్ కావటం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె బయట ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితిలు, తన 70 రోజుల జర్నీ ఇంకా అనేక విషయాల గురించి వాసంతి తెలియజేసింది.

vasanthi sensational comments about surya and geetu elimination
Bigg Boss 6

బిగ్ బాస్ హౌస్ లో 10 వారాలు పాటు ఉండటం అన్నది సామాన్యమైన విషయం కాదు. అయితే హౌస్ లో ప్రతి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది..స్టార్టింగ్ లో అందరికీ ఒక ఐడియా ఉండేది. కానీ ఎప్పుడైతే ఓ ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయారో..అప్పటినుండి అందరీ అంచనాలు మారిపోయాయి. సూర్య, గీతూ ఎలిమినేషన్ తో.. హౌస్ లో ఏ క్షణం ఎవరైనా బయటకు వెళ్ళిపోవచ్చు అనే అభిప్రాయానికి ఇంటి సభ్యులంతా వచ్చేసాము. ఇక నా గేమ్ కి వచ్చేసరికి నేను ఎక్కువగా ఎవరితో కూడా ఏ విషయం షేర్ చేసే దానిని కాదు. ఇతరుల దగ్గరికి  వెళ్లి నా గురించి చెప్పుకోవడం అనేది.. అలవాటు లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయిన తర్వాత బయటకు వచ్చాక.. ఎక్కువగా బరువు తగ్గిపోతారు.

vasanthi sensational comments about surya and geetu elimination
Bigg Boss 6

బరువు తగ్గడానికి కారణం హౌస్ లో తిండి వల్ల కాదు, అక్కడ ఏర్పడే మెంటల్ టెన్షన్ వాతావరణం.. కారణంగా తిన్నది వంట పట్టదు. ఎప్పుడు ఏం జరుగుతుంది..? ఎలా చేయాలి..? అనే విషయాలే… మైండ్ లో ఆడుతూ ఉంటాయి. దీంతో అందరూ సన్నబడుతూ ఉంటారు. నేను హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో 53 కేజీలు ఉంటే ఇప్పుడు 47 కేజీలకు వచ్చేసాను. ఆరు కేజీలు బరువు తగ్గటంతో నా డ్రెస్ లు ఇప్పుడు చాలా వరకు లూజ్ అయ్యాయి అంటూ వాసంతి ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar