NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: రెండో వారం కెప్టెన్సీ పోటీదారులకు అనర్హులు అయిన వారు ఎవరంటే..??

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 రెండో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ మంగళవారం జరిగింది. సిసింద్రీ అనే టాస్క్ ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలో ప్రతి ఇంటి సభ్యుడికి ఒక బేబీ బొమ్మను ఇవ్వటం జరిగింది. ఆ బొమ్మ ఆలనా పాలన చూసుకుంటూనే మరో పక్క బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను పాటించాలి. అయితే ఇదే సమయంలో ఇంటి సభ్యులు ప్రతి ఒక్కరు తమకి ఇచ్చిన బేబీ బొమ్మను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మొదటి చాలెంజింగ్ టాస్క్ “సక్స్ అండ్ షేప్స్” కి రేవంత్, చంటి, ఫైమా, ఆరోహి, గీతు అర్హత సాధించారు.

Who are the disqualified captaincy contenders for the second week
Bigg Boss 6

అయితే ఈ టాస్క్ లో చంటి గెలిచి.. రెండో వారం మొదటి కెప్టెన్సీ పోటీదారుడుగా సెలెక్ట్ అయ్యాడు. వాస్తవానికి ఈ టాస్క్ లో రేవంత్ గెలవాలి. ఫైమా ఆడిన రాంగ్ గేమ్ కి రేవంత్ ఓడిపోయాడు. ఇదిలా ఉంటే “సక్స్ అండ్ షేప్స్” టాస్క్ అయిపోయిన అనంతరం రేవంత్ తన బొమ్మ దగ్గర పెట్టుకోకుండా అజాగ్రత్తగా ఉండటంతో.. వెంటనే గీతు.. రేవంత్ బేబీని లాస్ట్ అండ్ ఫౌండ్ జోన్ లో వేయడం జరిగింది. దీంతో రేవంత్ రెండో కెప్టెన్సీ పోటీదారుడికి అనర్హుడు అయిపోయాడు.

Who are the disqualified captaincy contenders for the second week
Bigg Boss 6

ఇదే రీతిలో శ్రీ సత్య, అభినయశ్రీ బొమ్మలను కూడా గీతు తీసుకెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్ జోన్ లో.. వేసేసింది. ఈ పరిణామంతో మొత్తం రెండో వారం రేవంత్, శ్రీ సత్య, అభినయశ్రీ కెప్టెన్సీ టాస్క్ లో అనర్హులుగా మిగిలిపోయారు. సిసింద్రీ టాస్క్ లో.. గీతు చాలా దూకుడుగా గేమ్ ఆడింది. ఒకపక్క ఛాలెంజింగ్ టాస్క్ కోసం పోటీ పడుతూనే మిగతా కంటెస్టెంట్ల బొమ్మలను లాస్ట్ అండ్ జోన్ లో వేయటానికి.. ప్రయత్నాలు చేస్తూ రెండోవారం కెప్టెన్సీ టాస్క్ లో అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar