NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఐదో వారం నామినేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే..?

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఐదో వారం నామినేషన్ ప్రక్రియ చాలా వెరైటీగా జరిగింది. ఇద్దరి మధ్య నామినేషన్ ప్రక్రియ కావడంతో హోరాహోరీగా సాగింది. వాస్తవానికి హౌస్ లో అందరు సభ్యులు నిలబడితే ఎవరికి వారు ముందుకు వచ్చి తాము నామినేట్ చేసే ఇద్దరు సభ్యులను గురించి మాట్లాడుతారు. కానీ ఐదో వారం నామినేషన్ లో బిగ్ బాస్ ఇద్దరు పేర్లను పిలవడం, వాళ్ళిద్దరిలో ఒకరు సేఫ్ కావాలని, మరొకరు నామినేట్ అయ్యేలా ఇద్దరు చర్చించుకుని ఒక అభిప్రాయానికి రావాలని తెలియజేయడం చాలా వెరైటీగా ఉంది. ఈ క్రమంలో హౌస్ లో ఐదో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయిన సభ్యులు మొత్తం ఎనిమిది మంది.

Who are the nominees for the fifth week of Bigg Boss season six
Bigg Boss 6

వాసంతి, ఇనాయా, ఫైమా, ఆదిరెడ్డి, అర్జున్ కళ్యాణ్, మెరీనా, చంటి, బాలాదిత్య. మరి వీరిలో ఎవరు హౌస్ నుండి ఈ వారి మిలిమినేట్ అవుతారో చూడాలి. సీజన్ స్టార్ట్ అయ్యాక మొత్తం 21 మంది సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా. హౌస్ నుండి నలుగురు ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ప్రస్తుతం హౌస్ లో 17 మంది ఉన్నారు. ఇప్పుడు ఎనిమిది మంది నామినేట్ కావడంతో… ఎవరు ఐదొవ వారం హౌస్ నుండి వెళ్తారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది.

Who are the nominees for the fifth week of Bigg Boss season six
Bigg Boss 6

ఈసారి చాలావరకు నామినేషన్ లలో ఉన్నది స్ట్రాంగ్ ఇంటెస్టెంట్ లే. అయితే వీరిలో అర్జున్ కళ్యాణ్ లేదా వాసంతి ఇద్దరిలో ఒకరు గ్యారెంటీగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని జనాలు అంటున్నారు. అయితే జరిగిన ఐదవ వారం నామినేషన్ ప్రక్రియలో.. ఆదిరెడ్డి వర్సెస్ రేవంత్, శ్రీహాన్ వర్సెస్ ఇనాయా, రాజ్ వర్సెస్ బాలాదిత్య మధ్య హారహోరీగా జరిగింది. ఈ వారం నామినేట్ కావడంతో వాసంతి గుక్కపెట్టి ఏడ్చేసింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar