NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: నాలుగో వారం ఎవరు..? ఎవరిని..? నామినేట్ చేశారు.. ఫుల్ డీటెయిల్స్..!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ ముందుగా శ్రీహన్ ప్రారంభించాడు. శ్రీహన్..ఇనాయా, రాజ్ నీ నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సుదీప…ఇనాయా, రేవంత్ నీ నామినేట్ చేసింది. గీతు..చంటి, ఇనాయానీ నామినేట్ చేసింది. నెక్స్ట్ వాసంతి వచ్చి రేవంత్, సూర్యుని నామినేట్ చేయడం జరిగింది. ఆరోహి…ఇనాయా, రేవంత్ నీ నామినేట్ చేసింది. ఇంకా శ్రీ సత్య..ఇనాయా, రేవంత్ నీ చేయడం జరిగింది. తర్వాత బాలాదిత్య..సూర్య, రేవంత్ నీ నామినేట్ చేశాడు.

Who is the fourth week..Who..Nominated.. Full details
Bigg Boss 6

ఇనాయా వచ్చి.. తనని నామినేని చేసిన సుదీప, శ్రీహాన్ నీ నామినేట్ చేసింది. నెక్స్ట్ చంటి వచ్చి.. గీతు, ఇనాయానీ నామినేట్ చేయడం జరిగింది. అర్జున్..రాజ్, గీతుని నామినేట్ చేశాడు. సూర్య… వాసంతి, ఇనాయానీ నామినేట్ చేయడం జరిగింది. రేవంత్ తనని నామినేట్ చేసిన శ్రీ సత్య, ఆరోహి నీ నామినేట్ చేశాడు. రాజ్..ఆరోహీ, శ్రీహాన్ నీ నామినేట్ చేశాడు. కీర్తి వచ్చి ఇనాయా, రేవంత్ నీ నామినేట్ చేసింది. నెక్స్ట్ ఫైమా వచ్చి ఆరోహి, సుదీపనీ నామినేట్ చేసింది.

Who is the fourth week..Who..Nominated.. Full details
Bigg Boss 6

ఇక చివరిగా కెప్టెన్ ఆదిరెడ్డి ఆరోహి, సుదీపనీ నామినేట్ చేయడం జరిగింది. ఈ రీతిలో ఇంటి సభ్యులు నాలుగో వారం తమ కారణాలు చెప్పి నామినేట్ చేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో చాలామంది ఇంటి సభ్యులకి ఇనాయాతో గొడవలు జరిగాయి. ఆ తర్వాత రేవంత్ తో కూడా జరిగాయి. అన్నిటికంటే పెద్ద గొడవ ఇనాయా వర్సెస్ శ్రీహాన్. మూడోవారం కెప్టెన్సీ టాస్క్ లో.. పిట్ట గొడవ హీట్ ఇంకా సాగింది. ఆ తర్వాత కీర్తి … రేవంత్, ఇనాయాతో అలాగే గొడవలు పెట్టుకోవడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar