NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: రెండో వారం సీజన్ సిక్స్ ఎవరు..? ఎవరిని..? నామినేట్ చేశారో.. ఫుల్ డీటెయిల్స్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ భారీ గొడవలతో జరిగింది. చాలామంది కంటెస్టెంట్లు గీతూ, రేవంత్ తో గొడవలు పెట్టుకోవడం జరిగింది. ఇద్దరు మాట తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే హౌస్ లో ఎవరు..? ఎవరిని..? నామినేట్ చేశారో చూస్తే…ఆరోహి.. ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. ఆ తర్వాత శ్రీహాన్ గీతునీ నామినేట్ చేయడం జరిగింది. ఫైమా రేవంత్ నీ నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆదిరెడ్డి.. రోహిత్- మెరీనా జంటని నామినేట్ చేశారు.

Who is the second week of season six..? Who..? Nominated.. full details..!!
Bigg Boss 6

తర్వాత అర్జున్.. రేవంత్ నీ నామినేట్ చేయడం జరిగింది. నేహా చౌదరి.. గీతునీ నామినేట్ చేయడం జరిగింది. అనంతరం చంటి వచ్చి గీతునీ నామినేట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ రోహిత్ మెరీనా జంట.. ఆదిరెడ్డిని.. నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ సత్య… షానీనీ నామినేట్ చేయడం జరిగింది. అభినయశ్రీ కూడా షానీనీ నామినేట్ చేయడం జరిగింది. సుదీప గీతుని నామినేట్ చేసింది.

Who is the second week of season six..? Who..? Nominated.. full details..!!
Bigg Boss 6

సూర్య కూడా గీతూనే నామినేట్ చేశాడు. నెక్స్ట్ కీర్తి వచ్చి.. రేవంత్ నీ నామినేట్ చేసింది. ఆ తర్వాత రాజశేఖర్ కూడా రేవంత్ నే నామినేట్ చేయడం జరిగింది. అనంతరం రేవంత్ వచ్చి.. గీతునీ.. నామినేట్ చేయడం జరిగింది. సుల్తానా వచ్చి ఆదిరెడ్డిని నామినేట్ చేసింది. నెక్స్ట్ షానీ…అభినయ శ్రీనీ నామినేట్ చేశాడు. వాసంతి పైమాని నామినేట్ చేసింది. గీతు..రేవంత్ ని నామినేట్ చేసింది. చివరిలో కెప్టెన్ బాలాదిత్య వచ్చి బిగ్ బాస్ ఇచ్చిన సూపర్ పవర్ ఉపయోగించి షాని, రాజ్ నీ నామినేట్ చేయడం జరిగింది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar