NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: దారుణం ఆమె బట్టలు బాత్రూంలో పడేసిన కంటెస్టెంట్స్..!!

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ 9వ వారంలో కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్ లో సభ్యులు ఆడుతున్న ఆట తీరు చాలా దారుణంగా మారిపోయింది. షో రసవత్తరంగా మారటానికి .. బిగ్ బాస్ ఇస్తున్న ఫిజికల్ టాస్కులు కొంపముంచుతున్నాయి. ముఖ్యంగా రెడ్ టీంలో ఉన్న సభ్యులు ఉన్మాదిల్లాగా ఆడుతున్నారు. మరి దారుణంగా ఫిజికల్ అయిపోతున్నాడు రేవంత్. ఇంక రెచ్చగొట్టే పనిలో శ్రీ సత్య డిగ్రీ చేసినట్టు.. వ్యవహరిస్తుంది. ఇదంతా పక్కన పెడితే తొమ్మిదవ వారంలో ఇంటిలో ఉన్న సభ్యులు ఎక్కువగా ఇనాయానీ టార్గెట్ చేయడం జరిగింది. నామినేషన్ ప్రాసెస్ నుండి ఆమెను టార్గెట్ చేసుకుని రెచ్చగొడుతూ గేమ్ ఆడుతున్నారు. శ్రీ సత్య అయితే మరీ దారుణంగా విమర్శలు చేస్తూ ఉంది.

Worst of all, the contestants threw her clothes in the bathroom
Bigg Boss 6

ఇదంతా పక్కన పెడితే ఇనాయా.. తినే ప్లేట్ దాచేశారు. అంతేకాదు బాత్రూంలో బట్టలు కూడా పడేశారు. దీంతో ఇనాయా చాలా మనస్థాపం చెందింది. అంతకుముందు ఆదిత్య సిగరెట్లు … గీతూ దయచేసి అతని వీక్నెస్ తో ఆడింది. అది ఒక రకంగా గేమ్ అయితే బట్టలు మరియు తిండి దగ్గర కూడా ఉన్మాదుల్లాగా రెడ్ టీం ఆడటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఆడియన్స్ నుండి వస్తున్నాయి. అయితే తొమ్మిదో వారంలో ఇనాయా పట్ల ఇంటి సభ్యులు చాలా కర్కషంగ వ్యవహరిస్తూ ఉండటంతో బయట ఆమెకు సింపతి పెరిగిపోతోంది.

Worst of all, the contestants threw her clothes in the bathroom
Bigg Boss 6

ఓటింగ్ పరంగా కూడా దూసుకుపోతూ ఉంది. ఏది ఏమైనా రెడ్ టీంలో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండటంతో మితిమీరిన ఆటతీరుతో… బ్లూ టీం పట్ల వ్యవహరిస్తున్న తీరు చూసే ఆడియన్స్ కోణంలో నెగెటివిటీ క్రియేట్ చేస్తూ ఉంది. దీంతో రెడ్ టీంలో నామినేషన్ లో ఉన్న సభ్యులకు ఓటింగ్ కి గట్టిగానే ఎఫెక్ట్ పడుతూ ఉంది. ముఖ్యంగా రెచ్చగొట్టే రీతిలో శ్రీ సత్య… రేవంత్- శ్రీహాన్ నీ ఇనాయా పై ఉసిగొలుపుతో పైశాచిక ఆనందం పొందుతూ ఉండటంతో.. ఆమె గేమ్ చివరాఖరికి ఆమెకే పెద్ద మైనస్ అయిపోతూ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఓటింగ్ పరంగా శ్రీ సత్య చివరిలో ఉంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar