NewsOrbit
బిగ్ స్టోరీ

పార్క్ హయాత్ వ్యవహారం లో మరొక సెన్సేషన్… భారీగా బుక్ అయ్యారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడిగా ఉ న్నప్పుడు టిడిపి మాజీ నేత మరియు బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ మరియు మాజీ మంత్రి బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాసులు కలవడం చాలా పెద్ద సంచలనంగా మారింది. అదీ కాకుండా వారంతా లాక్ డౌన్ సమయంలో అంత రిస్క్ తీసుకుని హయత్ హోటల్ లో రహస్య భేటీ నిర్వహించుకోవడం ఎన్నో చర్చలకు దారి తీసింది. అయితే ఇప్పుడు తిరిగి తిరిగి వ్యవహారమంతా బిజెపి మెడకి చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది.

 

Counter-Campaign Against 'Operation Park Hyatt'! - Great Andhra ...

అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారు అన్న విషయంపై హుటాహుటిన స్పందించి కామెంట్లు చేసింది సుజనా చౌదరి. అతను చేసిన కామెంట్లు మరియు ఇచ్చిన వివరణ పరిస్థితికి అతకకపోగా మరిన్ని సందేహాలు దారితీసింది. విషయం ఏమిటంటే నిమ్మగడ్డకు, ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న సమయంలో భేటీ జరిగింది. అదీ కాకుండా టిడిపి మాజీ మంత్రి అచ్చెన్న, జేసీ ప్రభాకర్ అరెస్టయి వెంటనే ఈ భేటీ జరగడంతో పుంఖానుపుంఖాలుగా వార్తలు వెలుగులోకి వచ్చాయి

ఇకపోతే నిమ్మగడ్డ పక్షాన హైకోర్టులో పోరాడింది తానేనని…. ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు మరియు ఏపీలో రాజ్యాంగ విలువలను కాపాడేందుకు తాను ఉన్నానని ఇదే క్రమంలో హైకోర్టులో పిల్ వేశానని కామినేని శ్రీనివాస రావు గతంలో చెప్పుకొచ్చారు. హైకోర్టులో విషయంలో కామినేని పోరాటానికి తగ్గట్టు పాజిటివ్ ఫలితం కూడా వచ్చింది. అయితే అదే కేసు సుప్రీంకోర్టులో విచారణ లో పెండింగ్ లో ఉన్నప్పుడు నిమ్మగడ్డ తో కామినేని కలవడం మరియు దీనికి సుజనాచౌదరి ఆశ్రయం ఇవ్వడం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. అయితే సుజనాచౌదరి ఏమన్నా మీడియా ముందుకు వచ్చి సరైన వివరణ ఇచ్చాడా అంటే…. అతను చేసిన వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలని కలిగిస్తున్నాయి.

తనకు నిమ్మగడ్డ రమేష్ కేవలం ఫ్యామిలీ ఫ్రెండ్ అని.. ఒకటిన్నర గంట రూమ్ లో కూర్చున్నా…. అసలు రాజకీయాల ఊసే ఎత్తడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కామినేని ఇతనిని కొన్నాళ్ళ నుండి అపాయింట్మెంట్ అడిగాడని.. చివరికి పార్క్ హయత్ హోటల్లో అపాయింట్మెంట్ ఇచ్చానని…. ఆయనతో మాత్రం రాజకీయ పార్టీ కార్యక్రమాలపై చర్చించాను అని…. అందులో ఎటువంటి దాపరికం లేదని అన్నాడు.

అసలు క్లారిటీ మిస్ అవుతోంది ఇక్కడే. కలిస్తే సుజనాచౌదరి కామినేనిమి కలవాలి మధ్యలో నిమ్మగడ్డ ఎందుకు వచ్చినట్లు? పైగా ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. వీరిద్దరూ రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయన రూంలో ఏం చేస్తున్నట్లు? లేకపోతే సుజనా మరియు నిమ్మగడ్డ ఫ్యామిలీ వ్యవహారాలు మాట్లాడుకున్నప్పుడు కామినేని రూమ్ లోనే ఉన్నాడు కదా. ఎక్కడా.. దేనికీ పొంతన కుదరడం లేదు. మొత్తంగా లోపల ఏదో విషయం జరిగిందని అంతగా అర్థమవుతునా సుజనా మాత్రం అతకని లాజిక్ చెప్పి బాగానే ఇరుక్కున్నాడు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Pawan Kalyan – Ambati Rayudu: పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు

sharma somaraju