NewsOrbit
Featured బిగ్ స్టోరీ

AP Cabinet : ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్..! పీకివేతలు తప్పదు… మంత్రి వర్గంలో మార్పులు..!?

AP Ministers: Babu Tension - Minister HighRisk One Point..

AP Cabinet : ప్రతిపక్షాలు.. మీడియాలు.. సోషల్ మీడియాలు అనుకుంటాయి గానీ… సీఎం జగన్ కి అన్ని విషయాల్లో ఒక క్లారిటీ ఉంటుంది..! అది తప్పయినా, ఒప్పయినా.. తాను అనుకున్నది జరిగినా, జరగకపోయినా చివరి వరకు ప్రయత్నం చేయడం ఆయన ప్రత్యేకత..! అందుకే మంత్రివర్గ కూర్పులో కూడా ఎవరు ఏమనుకున్నా.., ఎవరిపై ఎన్ని వచ్చినా తాను అనుకున్న సమయానికే మార్పులు చేయబోతున్నారు. ఈ ఏడాది ఆగష్టు వరకు మంత్రివర్గంలో మార్పులు ఉండే అవకాశమే లేదు. అప్పటికల్లా పరిషత్ ఎన్నికలు కూడా పూర్తవుతాయి కాబట్టి… అన్ని ఫలితాలు మేళవించుకుని కీలక మార్పులు చేసి, తనతో యువ టీమ్ ని సిద్ధం చేసేలా సీఎం జగన్ కసరత్తులు చేసినట్టు తెలుస్తుంది..!!

AP Cabinet : CM Fixed Ministers out from
AP Cabinet CM Fixed Ministers out from

AP Cabinet : ఈ మంత్రులకు ముప్పు తప్పదు..!?

మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 90 శాతం మంది అంటే… 23 మంది మంత్రులు తొలగింపు తప్పదు అని సీఎం జగన్ మొదట్లోనే చెప్పేసారు. ఎవరికీ వాళ్ళు జాగ్రత్తగా పని చేసుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. సో.. ఆగస్ట్ తర్వాత ఈ 23 మందిని తీసేసి.., కొత్తగా అదే సంఖ్యలో తీసుకోనున్నారు అనేది ఒక స్పష్టమైన అంశం. తీసేసే వారిలో ఎవరి పేర్లు ముందుంటాయి అనేది చూసుకుంటే…!
* కర్నూలు జిల్లాకు చెందిన ఒక మంత్రి పేరు మొదటి వరుసలో ఉంది. శాఖపై సబ్జెక్టు లేక, బయటకు ఏమి మాట్లాడలేక, కనీసం రాష్ట్రంలో ఎవరికీ తెలిసిన వ్యక్తిగానూ కాక… పైగా అవినీతి ఆరోపణలు, ఆధారాలు బయటకు రావడంతో ఈ మంత్రికి ముప్పు తప్పేలా లేదు అంటున్నారు.
* విశాఖ జిల్లాకు చెందిన ఓ మంత్రిపైనా వేటు తప్పదని సంకేతాలు వస్తున్నాయి. ఈయనపై అవినీతి ఆరోపణలతో పాటూ.., ప్రవర్తన, అధికారులతో మెదులుతున్న తీరుపై సీఎం కి అనేక ఫిర్యాదులు వెళ్లాయట. ఇటీవల జరిగిన గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కూడా మంత్రి నియోజకవర్గంలో ఫలితాలు తేడా కొట్టడంతో ఈయన్ను తప్పించడమే బెటర్ అని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలిసింది.

AP Cabinet : CM Fixed Ministers out from
AP Cabinet CM Fixed Ministers out from

* పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండగా.. ఇద్దర్ని తొలగించడం ఖాయమేనని సమాచారం. కృష్ణ జిల్లాలో ముగ్గురు మంత్రులకు గానూ ఇద్దర్ని తొలగించడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇక్కడి వరకు మనం చెప్పుకున్న జాబితా కచ్చితంగా తొలగిస్తారు అని అనుకుంటున్నవి. ఇవి కాకుండా రెండున్నరేళ్లు అయింది కాబట్టి… తప్పక తొలగించాలి, మార్పులు చేయాలి అనుకుంటే ఇంకొన్ని తీసివేతలు తప్పకపోవచ్చు.

ప్రవర్తన.., పెరఫార్మెన్సు.. పరిశీలనా..!!

జగన్ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. తన మంత్రులు వివిధ అంశాలను డీల్ చేస్తున్న తీరుని పరిశీలించి ఒక అభిప్రాయానికి వస్తారు. కొందరు మంత్రులు పని చేయకుండా కేవలం “ప్రెస్ మీట్లు పెట్టి జగన్నామస్మరణతో గడిపేస్తున్నారు. అసందర్భంగానూ సీఎం జగన్ ని పొగడడం.., చంద్రబాబుని తిట్టడం చేస్తున్నారు.. కొందరు పై పైన అనేక మాటలు చెప్తున్నప్పటికీ… నియోజకవర్గంలో బోలెడు అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు.. ఇలా మంత్రుల ప్రవర్తన, పరివర్తన, పెర్ఫార్మన్స్ అన్నిటినీ పరిశీలిస్తున్న జగన్ ఇప్పటికే కొందరి విషయంలో ఒక స్పష్టతకు వచ్చేసినట్టు తెలిసింది. ఇంకా సమయం ఉంది కాబట్టి మిగిలిన కొద్దీ మంత్రి జాబితా కూడా సిద్ధం చేసుకుని ఆగస్ట్ నాటికి మార్పుల కసరత్తు మొదలవనున్నట్టు చెప్పుకోవచ్చు..!!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju