NewsOrbit
Featured బిగ్ స్టోరీ

జగన్ కు మండింది..ఆర్కేకు మూడింది…!! నెక్స్ట్ ఇక అదే..!!

 

ఆంధ్రజ్యోతిపై ప్రభుత్వం సీరియస్..!! చర్యలకు నిర్ణయం…!!

న్యాయవ్యవస్థకు.. ప్రభుత్వానికి మధ్య సంబంధాలను కుట్రపూరితంగా..

చట్టపరమైన అన్ని చర్యల పైనా కసరత్తు

నిత్యం ఏపీ ప్రభుత్వం పైన వ్యతిరేక కధనాలు..ఆధార రహత వార్తలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతి పైన ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటి వరకు అనేక రకాలుగా కధనాలు రాసినా..చూసీ చూడనట్లుగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు ఇక ఉపేక్షించవద్దనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా శనివారం ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ వార్తగా ప్రచురించిన ఒక కధనం పైన ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇక, ప్రభుత్వంలోని ముఖ్య నేతలు దీని పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ పత్రిక పైన చట్టపరమైన అన్ని చర్యలూ తీసుకోవలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను కుట్రపూరితంగా దెబ్బతీసేందుకు పక్కా వ్యూహంతోనే ఈ కథనాన్ని అల్లారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో..నేరుగా న్యాయ వ్యవస్థ పై నేరుగా సంప్రదింపులు జరిపి దీని వెనుక కుట్రను బయటకు తీయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

andhra jyothi paper on courts
andhra jyothi paper on courts

ప్రభుత్వం సీరియస్..చర్యలు తప్పవ్

ఆంధ్రజ్యోతిలో శనివారం న్యాయదేవతపై నిఘా అంటూ ప్రచురితమైన కధనం పైన ఏపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సీరియస్ అయింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసిన తరువాత దీని పైన ప్రభుత్వంలోని ముఖ్యులు చర్చ చేసారు. ఇది కుట్ర పూరితంగా అల్లిన కధనంగా తేల్చారు. ఆంధ్రజ్యోతి తప్పుడు కథనంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌ అవ్వటంతో పాటుగా..చట్టపరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని నిర్ణయించారు.న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను కుట్రపూరితంగా దెబ్బతీసేందుకు పక్కా వ్యూహంతోనే ఈ కథనాన్ని అల్లారన్న ప్రభుత్వం…ఈ కధనం వెనుక ఉన్న ఉద్దేశాల ను బయటకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రాజకీయశక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఓ పక్కా వ్యూహాంతో ఈ రకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయవ్యవస్థను పక్కదారి పట్టించేందుకు కుట్రపన్నాయంటున్న ప్రభుత్వం…దీనిపై చట్టప్రకారం, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఈ కథనంపై న్యాయవ్యవస్థపై నేరుగా సంప్రదింపులు జరిపి దీనివెనుక కుట్రను వివరించాలని నిర్ణయించిన ప్రభుత్వం…ఇందు కోసం న్యాయ నిపుణులకు బాధ్యతలు అప్పగించింది.

author avatar
DEVELOPING STORY

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju