NewsOrbit
బిగ్ స్టోరీ

లక్ష కోట్లు చుట్టూ అనేక అనుమానాలు …!!తీర్చేదెవరు..తెచ్చేది ఎవరు ..??

ఆంధ్రప్రదేశ్ కు అప్పులు పుట్టడం లేదు.సంక్షేమ పథకాల పేరిట చుట్టూ అప్పులు చేసేసి అప్పుల పాలైన రాష్ట్రంగా మిగిలిన ఏపీకి కొత్త అప్పులు రావడం కష్టంగానే మారింది. 2014 నాటికి రాష్ట్రం విడిపోయిన తరువాత లోటు బడ్జెట్ వుంది. అయినా సరే సంక్షేమ పథకాల పేరిట ఎడాపెడా అప్పులు చేసి చంద్రబాబు నాయుడు పప్పు బెల్లాలు పెంచినట్లు పంచేసి మరింత అప్పులపాలు చేశారు. అదే పంధాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా గడిచిన ఏడాది కాలంలో అప్పులు తెచ్చుకుంటూ సంక్షేమ భారాన్ని నెత్తిన మోస్తున్నారు. మరి ఈ సమయంలో రాష్ట్రంలో ఇంకా సంక్షేమ పథకాలు కొనసాగించాలంటే అప్పులు చేయాల్సి రావడం తప్పని సరి. మరి అప్పుల తిప్పల కోసం అమెరికాకు చెందిన ఒ ట్రస్ట్ లక్ష కోట్లు రాష్ట్రానికి అప్పు ఇస్తాం అంటూ ముందుకు వచ్చింది. మరి దీనికి కేంద్రం అనుమతి తప్పనిసరి అని షరతు పెట్టింది. ఈ లక్ష కోట్ల అప్పు చుట్టూ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఏపీ కి, ఆ ట్రస్ట్ కి సంబంధం ఏమిటి? ఉన్నటుంది ఆ ట్రస్ట్ నుంచి అధికారి ఏపికి ఈ ఆఫర్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అనేది రాజకీయంలో ఆరాలు ఎక్కువ అవుతున్నాయి.

ఆర్ధిక శాఖలో చక్రం తిరుగుతుందా?

అమెరికాలోని ఆ ట్రస్ట్ కు చెందిన ఓ కీలక అధికారి రాష్ట్ర ఆర్థిక శాఖ లోని ఒ అధికారికి ఈ ఆఫర్ ఇచ్చారు. మీ రాష్ట్రం అప్పుల్లో ఉంది. మేము మీకు మరింత అప్పులు ఇస్తాము కాకపోతే మాకు కేంద్ర ప్రభుత్వం నుండి గ్యారెంటీ ఇప్పించండి అని షరతు పెట్టారు. ఇది బాగానే ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డికి గానీ ప్రభుత్వ పెద్దలకు గానీ నచ్చింది. అప్పులకు సై అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ సమయంలో ఈ అప్పు ఖచ్చితంగా తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖలోని ఒ అధికారి చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలతో తరచూ సంప్రదింపులు నడుపుతూ అమెరికాలోని ఆ ట్రస్ట్ అధికారితో ఫోన్ లో మాట్లాడిస్తూ ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా లక్ష కోట్ల అప్పు ఉన్నట్టుండి రాష్ట్రానికి ఇవ్వడానికి వచ్చారు అంటే ఎటువంటి షరతు, ఎటువంటి ఆదాయ మార్గం లేకుండా ఇవ్వజూపారు అంటే దీనికి కారనాలు ఏముంటాయని అనేది లోతులు మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఈ అధికారికి, ఆ అధికారికి సంబంధం మాత్రమే ఇప్పుడు ప్రశ్నర్ధకంగా మిగిలింది.

సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమంటారో..?

ఈ అప్పు విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే ఫైనల్. అయన సరే నంటే ఈ విషయంలో ముందుకు వెళుతుంది. అయన ససేమిరా అంటే ఇక ముందుకు వెళ్లే ప్రసక్తే ఉండదు. అయితే ప్రస్తుత పరిస్థితిలో సంక్షేమ పథకాలకు నిధులు అవసరం ఉంది కాబట్టి రాష్ట్రం వెనుక బాటులో ఉంది కాబట్టి సీఎం కూడా అంగీకరించే అవకాశం ఉంది. అయితే ఈ ట్రస్ట్ లేదు లావాదేవీల విషయంలో అనేక అనుమానాలు ఉన్నా ఆర్ధిక పరమైన అవినీతి ఆస్కారాలు తలెత్తినా అయన అంగీకరించే అవకాశమే లేదు. సో.. ముందస్తుగా ఒక కమిటీ ద్వారా ఈ ట్రస్ట్ లావాదేవీలు మొత్తాన్ని పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేకపోతే తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఆర్ధిక శాఖలో అంతర్లీనంగా ఎన్ని లావాదేవీలు ఉన్నా, ఎన్ని పుకార్లు ఉన్నా లక్ష కోట్ల విషయంలో ఎంత ప్రచారం జరిగినా సీఎం జగన్మోహన్ రెడ్డి అంగీకారం లేనిదే, ఆయన ఒప్పుకోకపోతే ఇటువంటి లావాదేవిలు ఏవీ జరగవు. ఇప్పుడు లక్ష కోట్ల భారం అంతా సీఎంపైనే పడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనే లోతుగా పరిశీలించి, కమిటీల d నివేదికను తెప్పించుకుని తప్పులు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నాయి నేను కూడా ఆయన ఆరా తీసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది చేయాల్సి రావడం తప్పనిసరి. మరి అప్పుల తిప్పలు కోసం ప్రయత్నం వస్తున్నారు ఇస్తున్నారు మరి ఈ సమయంలో రాష్ట్రంలో ఇంకా సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే అప్పులు చేయాల్సి రావడం తప్పనిసరి మరియు కోసం అమెరికాకు చెందిన రాష్ట్ర లక్ష కోట్లు ఇస్తాం అంటూ ముందుకు వచ్చింది కేంద్రం అనుమతి తప్పనిసరి అవుతుంది ఈ లక్ష కోట్లు చుట్టు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి అసలు ఏ పీ కి సంబంధం ఏమిటి నుంచి అధికారి చేయడానికి గల కారణాలు ఏంటి అనేది రాజకీయంలో ఎక్కువవుతున్నాయి పెట్టండి చెందిన ఓ కీలక అధికారి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారికి ఈ ఆఫర్ ఇచ్చారు అప్పుల్లో ఉంది మీకు ఇస్తాను అని పెట్టారు బాగానే ఉన్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరుతూ సిద్ధమవుతున్నారు అయితే ఖచ్చితంగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ అధికారి అధికారి తో ఫోన్లో మాట్లాడుతూ కూడా తెలుస్తుంది ఇలా లక్ష కోట్లు ఉన్నట్లు రాష్ట్రానికి ఇవ్వడానికి వచ్చారు అంటే ఎటువంటి షరతులు లేకుండా దీనికి కారణం మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు ఇప్పుడు కృష్ణ అవకాశం ఉంది ఆయన అంగీకరించే అవకాశం లేదు కమిటీ ద్వారా లావాదేవీలు మొత్తాన్ని పరిశీలించి లేకపోతే తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది లక్ష కోట్ల విషయంలో ఎంత ప్రచారం జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి అంగీకారం లేనిదే ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన లోతుగా పరిశీలించి నివేదికను తెప్పించుకుని తప్పుఒప్పులు తెలుసుకొని ఒ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ లోగా ట్రస్ట్ కు, ఏపికి లింక్ లు ఏమిటి అనేది కూడా ఆయనే ఆరా తీసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Pawan Kalyan – Ambati Rayudu: పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు

sharma somaraju