NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏపీ ప్రజలు మోదీ చేస్తున్న మోసం గమనించట్లేదు..! ఇలా అయితే రేపు అడుక్కు తినాలేమో

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలు నరేంద్ర మోడీ అనే అతను ఎవరు? మిగిలిన దేశ ప్రజలందరికీ లాగానే ప్రధానమంత్రా? లేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదో ముందుగా గుర్తించి వారికి సపోర్ట్ చేసే ప్రత్యేక శక్తి నా? లేకపోతే సరైన సమయం చూసి పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ లీడర్ తో చేతులు కలిపి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న అవకాశవాదా?

ఈ దూకుడు ఎందుకోసం?

కొద్దిరోజుల క్రితమే ఏపీ బీజేపీ నూతనాధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టారు. దీంతో మోడీ స్టాండ్ క్లియర్ గా తెలిసిపోయింది. టార్గెట్ టిడిపి..! రాష్ట్రంలో ఎంతో బలహీనంగా కనిపిస్తున్న ఈ పార్టీని వచ్చే ఎన్నికల నాటికి చిన్నాభిన్నం చేయడమే వారి అజెండా. దానికి తగ్గట్టు సోము వీర్రాజు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. దూకుడే మంత్రంగా కొనసాగుతూ నేడు ఏబీఎన్ ఆర్కేకు చురకలు అంటిస్తూ ఒక లేఖను కూడా రాశాడు. కాబట్టి తెలుగు తమ్ముళ్ళను తన వైపు ఎలా తిప్పుకోవాలి అన్న విషయాన్ని పక్కన పెడితే అసలు తెలుగు తమ్ముళ్లకు వారి పార్టీపై నమ్మకం పోగొట్టడమే ప్రధాన లక్ష్యం. మిగిలినవారికి తామొక ప్రత్యామ్నాయ శక్తి గా ఉన్నామని తెలియజేయడమే వారి అజెండా.

పావులు మన నేతలంతా

మొత్తానికి బిజెపి అధికారపక్షాన్ని అయితే టార్గెట్ చేసే ప్రసక్తే లేదు. అదను చూసి దెబ్బ కొట్టడం లో మోదీ-షా ద్వయం ది అందవేసిన చేయి. అలాంటిది తొందరపడి వైసిపి పైన విమర్శలు చేస్తే.. జగన్ తనకున్న ఆవేశంతో అసలు ఏపీలో బిజెపిని కనబడని ఇవ్వకుండా చేయడం వంటి పరిస్థితులకు అసలు కేంద్రం మొగ్గు చూపట్లేదు. ఎంతసేపటికి బిజెపిని టీడీపీని టార్గెట్ చేస్తోంది. అందుకే మూడు రాజధానులు విషయంలో మౌనం వహించింది. అలాగని పార్లమెంట్ లో శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించలేదు. ఇక్కడే మోడీ తనదైన శైలిలో రాజకీయం చేశారు. దీనిని అర్థం చేసుకోలేని కొంత మంది ఆంధ్ర ప్రజలు ప్రధానమంత్రిని దేవుడు అంటున్నారు… మరికొందరు రాష్ట్రానికి పట్టిన శని అని అంటున్నారు. కానీ అతను కింగ్ మేకర్ గా అవతరించేందుకు చదరంగం ఆడిస్తున్నా ఒక గ్రాండ్ మాస్టర్ అని కనుక్కోలేకున్నారు

పవర్ కావాలి కానీ ప్రయోజనాలు పట్టవు

సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం పోస్టు కొంచెం ఖాళీగానే ఉంది…. అధికారపక్షాన్ని సరిగ్గా ఢీకొంటే పవర్ కూడా వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. మరి వ్యూహాత్మకంగా చక్రం తిప్పే బదులు ప్రజలకు మేలు చేసి మైలేజీ సంపాదించుకోవచ్చుగా. అసలు అలాంటి ఉద్దేశమే లేదు కమలనాథులకు లేదు. చేతిలో కావలసినంత పవర్ ఉంది కానీ మూడు రాజధానులు-అమరావతి విషయాన్ని పరిష్కరించరు. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ఇందుకు నిదర్శనం. కేసుకు సంబంధించిన ప్రమాణం కంటే రాజధానుల అంశమే అక్కడ హైలెట్ అయ్యింది.. కేంద్రం కోరుకునేది కూడా అదే. పునర్విభజన చట్టం ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన విద్యాసంస్థలు పోలవరం ప్రాజెక్టు వంటి అనేక అంశాలకు సంబంధించి కేంద్రం సమాధానం చెప్పవలసి ఉంటుంది.. ఇవేమీ లేకుండా అఫిడవిట్ వ్యూహాత్మకంగా దాఖలు చేశారు.

అధికారంలోకి వచ్చేందుకే ప్రజలకు మేలు చేసి వారిని తృప్తి పరచడం లేదు అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల బాగోగుల గురించి పట్టించుకుంటారు అంటే మనల్ని పిచ్చి పట్టిన వాళ్ళు అనుకుంటారు.

Related posts

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju