NewsOrbit
ట్రెండింగ్ బిగ్ స్టోరీ

బిగ్ బాస్ 4 : అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ రెడీ .. ఇక టి‌ఆర్‌పి పరుగు పెట్టడం గ్యారెంటీ !

బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ మొదలైన తర్వాత మొదటి వారంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఎంటర్టైన్మెంట్ కు పెద్దగా ఆస్కారం లేకుండా చప్పగా సాగిన ఈ షో లో మొదటి వారం అంతా సేఫ్ గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అందుకే ఎవరు ఓపెన్ గా తమ అభిప్రాయాలను బయట పెట్టలేదు అని…. బిగ్ బాస్ అందుకు ఆస్కారం ఉన్న ఒక రౌండ్ ఇచ్చి ప్రయత్నించినా కూడా అందరూ తమ తెలివితేటలను చూపించేశారు. బిగ్ బాస్ తర్వాత ప్లాన్ ఏంటి…? వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఎవరు? అతనేం చేయనున్నాడు? అన్న విషయాలు చూద్దాం..

 

Bigg Boss Telugu 4 to have a wild card entry; Ee Rojullo fame Saikumar  Pampana to enter the BB house - Times of India

నిన్నటిదే హైలైట్..!

ఇప్పటివరకూ జరిగిన టాస్క్ లు, గేమ్స్ లో నిన్న మెహబూబ్ దిల్ సేదేత్తడి హారిక వేసిన డాన్స్ హైలైట్ అని చెప్పాలి. ఓ పీక్స్ లో వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పండింది. డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ కూడా ఓ దశలో ఇద్దరి ఎనర్జీ లెవెల్స్ కోఆర్డినేషన్ చూస్తూ అలా ఉండిపోయాడు. హారిక అయితే ప్రత్యేకించి కుర్రాళ్ల మతి పోగొట్టేసింది. మోనాల్సోహైల్ ఆఫ్ కోర్స్ చేసిన డాన్స్ కూడా బాగుంది…. కాకపోతే ఫీల్ మిస్ అయింది అనుకోండి అది వేరే విషయం..!

దీనిపై నడిపించడం కష్టం

అభిజిత్మోనాల్అఖిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాస్త వర్కవుట్ అవుతున్నట్లు కనిపించినా కూడా కొంత మంది ప్రేక్షకులకు ఇది మరీ ఓవర్ గా అనిపించినా నిర్వాహకులు కావాలని ఎపిసోడ్ మొత్తాన్ని వారిద్దరి మీద తిప్పేందుకు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఫీలవుతున్నారు. ఇక ఓట్లు చూస్తే గంగవ్వ ఇమేజ్ కూడా గణనీయంగా పడిపోతుంది. ఫస్ట్ వీక్ 40.45 శాతం ఓట్లు రాగా ఈసారి అభిజిత్ ఆమెను దాటేశాడు. శుక్రవారం నాడు ఎలా ఉంటుందో చెప్పలేం కానీ గంగవ్వ బిగ్ బాస్ ఫార్మాట్ కి సరిపోదు అనే భావన అయితే అందరిలో రావడం మొదలైపోయింది. గంగవ్వ ముందు నుండే బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఒరిజినల్ గా కనిపించట్లేదు అన్న. ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు అన్నట్టు ఎపిసోడ్స్ అవుతున్నాయి.

వీరే దిక్కు..! అప్పుడే టీఆర్పీ

నిజంగానే ఇప్పుడు షో కి వైల్ష్ కార్డ్ ఎంట్రీలు మాత్రమే దిక్కు అని అందరూ ఫీలవుతున్నారు. నిర్వాహకులు కూడా ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. మొదటి వారమే ఎప్పుడూ లేని విధంగా కుమార్ సాయి…. సూర్య కిరణ్ స్థానంలో వచ్చాడు. మరి ఇప్పుడు మరో వైల్ష్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేందుకు కమెడియన్ ముక్కు అవినాష్ రెడీగా ఉన్నాడు అని సమాచారం. అతను క్వారంటైన్ పూర్తి చేసుకొని వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు. గంగవ్వ వెళ్లకపోయినా సరే మిగిలిన ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావచ్చు కాబట్టి వెంటనే వచ్చి టీం లో చేరే అవకాశాలు ఉన్నాయి. అవినాష్, కుమార్ సాయి ఇద్దరూ ఎంటర్టైన్మెంట్ ప్రియులు, బాగా నవ్విస్తారు. కమెడియన్ హావభావాలు ఉన్న వ్యక్తులు కాబట్టి బిగ్ బాస్ సరైఅన్ టాస్క్ లు ఇవ్వగలిగితే వీరిద్దరి కలయికలో టీఆర్పీ ఒక రేంజ్లో ఉంటుందని నిర్వాహకులు ఆశతో ఉన్నారు.

Related posts

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

CBSA: పుస్తకాలు చూసి పరీక్షలు రాయమంటున్న సీబీఎస్ఏ… ఇదెక్కడ గోరం అంటున్న లెక్చరర్స్..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Maha Shivaratri 2024: రెండు తేదీల్లో వచ్చిన మహాశివరాత్రి … ఏ తేదీన జరుపుకోవాలి?.. పాటించాల్సిన నియమాలేంటి..!

Saranya Koduri