NewsOrbit
బిగ్ స్టోరీ

35 పైసల ట్యాబ్లెట్ కరోనా కి అద్భుతంగా పని చేస్తోంది? 

మానవుడు నాగరికత పేరుతో ధనం వెనుక అభివృద్ధి అనే ఇంధనం వేసుకొని పరుగులు పెడుతున్న తీరు ఇప్పుడు అనేక రోగాలకు కారణం అవుతోంది. ఇక ప్రపంచంలో చాలామందికి గ్యాస్ ప్రాబ్లం చాలా సర్వసాధారణమైన విషయం. మన పూర్వీకులలో అసలు ఇటువంటి సమస్య అనేది తలెత్తకపోగా మనలో మాత్రం 30 ఏళ్లు దాటిన వెంటనే ప్రతి 10 మందిలో కనీసం ఐదుగురికి ఈ సమస్య ఉంటోంది. వేళకు తిండి తినకపోవడం వల్ల ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. దీని నివారణ కోసం యాంటాసిడ్ ట్యాబ్లెట్ లు వాడుతూ ఉంటారు

అయితే ఇప్పుడు ఈ యాంటాసిడ్ ఫెమోటిడైన్ కరోనా చికిత్సకు ఉపయోగపడుతూ ఉండడం గమనార్హం. ఫెమోటిడైన్ అనే పేరు గల యాంటాసిడ్ కరోనా రోగుల పై చాలా మంచి ప్రభావం చూపిస్తుందట. కరోనా వ్యాధిని నయం చేసేందుకు అవసరమయ్యే వ్యాక్సిన్ వచ్చేందుకు మార్కెట్ లోనికి వచ్చేందుకు ఇంకా ఆరేడు నెలలు పట్టేలా ఉంది. అప్పటి వరకూ హైడ్రోక్లోరోక్విన్ మరియు హెచ్ఐవి వ్యాధి నయం చేసేందుకు కావలసిన మందులు మాత్రమే చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు.

కానీ చైనాలోని వుహాన్ లో ఉన్న కరోనా రోగులకు యాంటాసిడ్ ఫెమోటిడైన్ ఇవ్వగా సత్ఫలితాలు వచ్చాయంటూ అంతర్జాతీయ జర్నల్ సైన్స్ మ్యాగ్ ఒక రిపోర్టు ఇచ్చింది. దీంతో న్యూ యార్క్ లోని నార్త్ వెల్ ఆస్పత్రిలో కూడా దీనికి సంబంధించిన ప్రయోగాలు అప్పుడే మొదలయ్యాయి. ఇక విశేషం ఏమిటంటే ఈ యాంటాసిడ్ ఫెమోటిడైన్ టాబ్లెట్ ధర కేవలం 30 నుండి 40 పైసలే కావడమే కాదు మన దేశంలో దొరికే అతి చవకైన ఔషధాల్లో ఇది కూడా ఒకటి.

మొన్నటి వరకూ హైడ్రోక్లోరోక్విన్ మందు కోసం ప్రపంచమంతా అన్వేషించింది. భారత్ కూడా అనేక దేశాలకు ఈ మాత్రలు పంపింది. ఇప్పుడు ఈ యాంటాసిడ్ ఫెమోటీడైన్‌ కోసం అన్ని దేశాలు ఆరా తీస్తున్నాయట. భారత్‌ కూడా హుటాహుటిన ఈ మందు నిల్వల గురించి వాకబు చేసిందట. దేశంలో తగినన్ని నిల్వలు ఉంచాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిందట. అయితే దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందంటోంది అని చెబుతోండి సైన్స్ మ్యాగ్.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Leave a Comment