NewsOrbit
బిగ్ స్టోరీ

సరికొత్త టీం తో చినబాబు… సరికొత్త ప్లానింగ్… కథ ఎటు?

 

ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అన్న విషయం ముమ్మాటికీ వాస్తవం. చంద్రబాబు తర్వాత పార్టీని ముందుండి నడిపించేది ఎవరు అన్న ప్రశ్నకు పెద్దలు అంతా తెల్ల ముఖాలు వేసుకుని చూస్తున్నారు. అయితే ఇటువంటి సమయంలో టిడిపిలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా యువ నాయకత్వానికి పెద్దపీట వేయనుందన్న వార్తలు జోరందుకున్నాయి. టిడిపి సీనియర్లు సైతం యువతను ప్రోత్సహించి సరైన మార్గదర్శకత్వం చేస్తేనే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని భావిస్తున్నారు.

Chandrababu Naidu: 'మావాళ్ళు-మీవాళ్ళు ...

అయితే గత ఏడాదే టిడిపి ఎన్నికల్లో యువతకు బాగానే ప్రాధాన్యతనిచ్చారు. అనంతపురం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో యువతరం టిక్కెట్లు చేజిక్కించుకుంది. వీరంతా 35 ఏళ్ల లోపు వారు కావడం గమనార్హం. అయితే అందరూ ఏదో ఒక రకంగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి టికెట్ దక్కించుకున్న వారు తప్ప జెండాలు మోసిన వారు ఎవరు పదవులు చేజిక్కించుకోలేదు. దీంతో చాలా నియోజకవర్గాల్లో ఎలాంటి రాజకీయ వారసత్వం లేని యువతకు ఈ పార్టీలో భవిష్యత్తు లేదు అన్న వ్యాఖ్యలు వచ్చాయి. దానికి తగ్గట్టు జగన్ సునామీ పెద్ద ఎత్తున టిడిపి పై ప్రభావం చూపింది. ఇక చంద్రబాబు తన కొడుకు లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలని చేసిన ప్రయత్నాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

కానీ ఇప్పుడు కొద్దిగా గ్యాప్ తీసుకొని ఒకేసారి లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే పార్టీని తన కుమారుడికి అప్పగించాలన్నది బాబు వ్యూహం. నిజానికి గత ఎన్నికల్లో టిడిపి గెలిచినా లేదా గట్టి పోటీ ఇచ్చినా కూడా ఇప్పటికే లోకేష్ కు పట్టాభిషేకం అయిపోయి ఉండేది అనే టాక్ ఉంది. కానీ అనూహ్యంగా ఎదురైనా అవమానకర పరాజయంతో బాబు పూర్తి మౌనం వహించాడు

ఇకపోతే టిడిపిలో నందమూరి కుటుంబం ప్రాధాన్యత రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎన్టీఆర్ తర్వాత వారసులను చంద్రబాబు ఎలా సైడ్ చేశారో అందరూ చూశారు. హరికృష్ణ కెరీర్ కూడా ఎలా ముగిసిందో తెలిసిందే. కాబట్టి ఇక చిన్న బాబు లోకేష్ పైన పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు చంద్రబాబుకి కావలసినంత సమయం ఉంది. అతనికి అంటూ ఒక సమర్థవంతమైన టీమ్ ను తయారు చేసి జనాల్లోకి పంపి తగిన మైలేజ్ మరియు ఇమేజ్ సంపాదించిపెట్టడమే బాబు నరిఉ చిన్నబాబు తదుపరి లక్ష్యం.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju