NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Covaxine: ఆ 4 కోట్లు డోసులు ఏమయ్యాయి..!? కోవక్జిన్ లో తప్పుతున్న లెక్క..!?

Covaxine: Where is 4 Cr Doses..?

Covaxine: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది.. దీనికి టీకా ఒక్కటే విరుగుడు అని కేంద్రం, రాష్ట్రాలు చెప్తున్నాయి. పోనీ టీకాలు వేయించుకోడానికి జనాలు సిద్ధంగా ఉన్నా.., తగినన్ని టీకాలు లేవు. ఉత్పత్తి తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది.. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. భారత్ బయోటెక్ ఫార్ములాని వేరే ఫార్మా కంపెనీలకు ఇచ్చి, ఉత్పత్తి పెంచాలి అనుకుంటుంది.. కానీ భారత్ బయోటెక్ నుండి తొలి నుండి పేచీలు ఎదురవుతున్నాయి. పేచీలు ఎలాగోలా పరిష్కరించుకోవచ్చు..!? కానీ టీకాల లెక్క తప్పితేనే మొత్తం మొదటికే మోసం వస్తుంది.. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాక్జిన్ పై ప్రస్తుతం ఇదే సందేహం నెలకొంటుంది..!?

Covaxine: Where is 4 Cr Doses..?
Covaxine Where is 4 Cr Doses

Covaxine: ఉత్పత్తి ఇలా.. వినియోగం ఇలా..!

కొవాక్జిన్ టీకాలు నెలకు 2 కోట్లు ఉత్పత్తి చేయగలరు. కోవిషీల్డ్ మాత్రం నెలకు 6. 5 కోట్లు డోసులు ఉత్పత్తి చేయగలరు. మార్చిలో ఈ ఉత్పత్తి మొదలయింది. ఓ లెక్క ప్రకారం ఇప్పటికి కోవిషీల్డ్ దాదాపు 20 కోట్లు.. కొవాక్జిన్ దాదాపు 6 కోట్ల డోసులు ఉత్పత్తి అయ్యాయి. కానీ నిన్న ఓ ఆంగ్ల పత్రికలో సంచలన కథనం ప్రచురించారు. దాదాపు 4 కోట్ల కొవాక్జిన్ టీకాల లెక్క కనిపించడం లేదు అనీ.. కేంద్రం దృష్టి పెట్టాల్సి ఉందని పేర్కొంది. నెలకు 2 కోట్లు లెక్కన ఇప్పటికి కొవాక్జిన్ 6 కోట్లకు పైగా వాక్సిన్ లు ఉత్పత్తి చేయాలి. కానీ 2. 2 కోట్లకు మాత్రమే లెక్క దొరుకుతుంది. అంటూ ఆ పత్రిక లెక్కలతో సహా ఇచ్చింది. కానీ దీనిపై కొవాక్జిన్ వెంటనే స్పందించింది. “మార్చి నెలలో ఉత్పత్తి మొదలయింది. అప్పటి బ్యాచ్ కొన్ని జూన్ లో బయటకు విడుదల చేస్తాము. టీకాల ఉత్పత్తి అయినా 120 రోజుల్లో వాడవచ్చు. అని పేర్కొంది” కానీ.. ఈ లెక్కలపై ఒక గందరగోళం మాత్రం వీడడం లేదు.

author avatar
Srinivas Manem

Related posts

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?