NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Elections : ముఖ్యమంత్రి పైనే పోటీ చేస్తున్న దళిత మహిళ..! ఆమెకు జరిగిన అన్యాయం తెలిస్తే కన్నీరే

Dalit lady competes Kerala CM

Elections : తనకు జరిగిన అన్యాయానికి సమాధానంగా ఒక దళిత మహిళ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే పోటీకి దిగారు. కేరళలో జరుగుతున్న ఈ పరిణామం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

 

Dalit lady competes Kerala CM in Elections
Dalit lady competes Kerala CM

చంపి… దూలాలకి ఉరేశారు

వివరాల్లోకి వెళితేకేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పైన ధర్మదం నియోజకవర్గం నుండి వలయార్ సిస్టర్స్ మాతృమూర్తి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఆమె ఇద్దరు కూతుళ్ళ పై అత్యాచారం జరిగింది. 2017 జనవరి 13న పెద్ద కూతురు (13), అదే ఏడాది మా చిన్న కూతురు 9 వాళ్ళ ఇంట్లోనే దూలాలకి ఉరి వేసుకుని చనిపోయారు. ఇక అత్యాచారం చేసి ఇలా తన కూతుళ్ళని ఉరి వేసిన వారి కి ఉరి శిక్ష అమలు చేయాలని ఆమె నాలుగేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వానికి మొరపెట్టుకుంటూ నిద్రాహారాలు మానేసి వారి చుట్టూ తిరిగారు. అయితే ఎటువంటి ఫలితం రాలేదు.

నాలుగేళ్ళు అయినా…. 

ఏకంగా ఆక్రోశంతో శిరోముండనం కూడా చేయించుకున్న ఈ మాతృమూర్తి ఇప్పుడు ఆఖరి అస్త్రంగా అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన పైనే పోటీకి దిగారు. తాను కనుక గెలిస్తే తన కూతురికి జరిగిన అన్యాయం గురించి పూర్తిగా తెలుస్తుందని దోషులను తప్పించేందుకు సహాయం చేసిన వారిని రోడ్డు ఈడ్చవచ్చు అని ఆమె ఆశ అని…. అంతే కాని అధికారంపై తనకి ఎటువంటి యావ లేదని ఆమె చెప్పారు. “నాలుగేళ్లుగా దోషులకు శిక్ష పడుతుందని నాకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రివర్యులు ఆ మాట తప్పారుఇప్పటివరకు న్యాయపోరాటం చేసిన నేను ఇక నుండి రాజకీయ పోరాటం చేస్తాననిఆమె అన్నారు.

Elections : పోరాటంతోనే న్యాయం?

చనిపోయిన ఇద్దరు బాలికలపై అత్యాచారం కూడా జరిగినట్లు పోస్టుమార్టంలో నిర్ధారణ కావడం గమనార్హం. తన ఇద్దరు బిడ్డలను పాడుచేసి చంపేసి దానిని ఆత్మహత్య అని క్రియేట్ చేశారు అని ఆమె ఫిర్యాదు చేస్తేఎటువంటి లాభం లేకుండా పోయింది. శవ పరీక్ష నివేదిక కూడా ఆమె చెప్పినట్లు వచ్చింది. ఇక ఆ తల్లిదండ్రులు తరఫున కేరళ వ్యాప్తంగా నిరసనలు కూడా జరిగాయి. ఐదుగురిని అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు. అయితే వారికి ఉరిశిక్ష మాత్రం వేయలేదు. వారిలో ఒకరు కేసు విచారణలో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కొంతమంది పోలీసులు కేసును బలహీనపరిచారని ఆమె ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి న్యాయం చేయలేకపోయారు ప్రజలందరికీ అది తెలియాలని ఇప్పుడు తాను అసెంబ్లీ కి పోటీ చేస్తున్నట్లు ఆ మహిళ తన ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju