NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Corona Virus: 66 రోజుల తర్వాత.. దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..!

india reports lowest covid cases

Corona Virus: కరోనా వైరస్ Corona Virus దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గలేదు. వేలల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ గా ఉంటున్నాయి. నిత్యం పరిస్థితులు పర్యవేక్షిస్తున్నాయి. ఓవైపు కరోనా కట్టడి, మరోవైపు వ్యాక్సినేషన్ పై దృష్టి సారిస్తూనే ఉన్నాయి. రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ప్యూ నిబంధనలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో దేశం ఊరట చెందే విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కరోనా కేసులను ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించింది.

india reports lowest covid cases
india reports lowest covid cases

గత 24 గంటల్లో 86,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 2,123 గా నమోదయ్యాయి. గడచిన 66 రోజుల్లో ఇంత తక్కువగా.. లక్షకు దిగువన కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశంలో మే నెల మొత్తం కరోనా కేసులతో దేశం విలవిల్లాడిపోయింది. గత నెల ఇదే రోజున 4,14,188 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 2032గా నమోదైంది. ఈలెక్కన చూస్తూ దేశంలో కరోనా కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టినట్టే. అయితే.. ఈ లెక్కలను బట్టి మాత్ కరోనా తీవ్రత తగ్గిందని భావించే పరిస్థితి లేదు. ప్రస్తుతం దేశంలో 13,03,702 యాక్టివ్ కేసులున్నాయి. 2,73,41,462 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

Corruption Killing India: Corona Business

Read More:Corona virus in India : నిర్లక్ష్యమే నిలువెల్లా..! కరోనా నుంచి భారత్ కోలుకునేదెలా..?

ఇది దేశ ప్రజలకు ఊరటనిచ్చే విషయమే అయినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేలిగ్గా తీసుకోవడం లేదు. మహారాష్ట్రలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సినిమా ధియేటర్లు తెరవడం, కొన్ని నగరాల్లో లాక్ డౌన్ సడలింపులు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో లాక్ కొనసాగింపు జరుగుతోంది. జూన్ 10 నుంచి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మినహాయింపుతో ఏపీలో లాక్ డౌన్ జూన్ 20 వరకూ పొడిగించారు. తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మరోవైపు జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని కేంద్రం ప్రకటించింది. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

 

author avatar
Muraliak

Related posts

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N