NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఈ వయసులో రాఘవేంద్ర రావు గారు అతిపెద్ద రిస్క్….? సినిమా మీద ప్రేమ ఎప్పటికీ చావదు….

లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు మూడేళ్ల కిందట ఓం నమో వెంకటేశాయ సినిమా తో చేదు అనుభవం ఎదురుకొని ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. మధ్యలో ఒక సినిమా నిర్మించేందుకు సన్నాహాలు చేశారు కానీ అది ఇది వర్క్ అవుట్ కాలేదు. ఆ తర్వాత ఆయన నుంది అప్డేట్ మళ్ళీ వచ్చేసింది. ఇక రెండు రోజుల క్రితం నుంచి రాబోయే కొత్త సినిమా ఇదే అంటూ ప్రకటన చేశారు రాఘవేంద్రరావు… దాని వివరాలు ఇలా ఉన్నాయి

 

 


అప్డేట్ అదిరింది….

అందరూ అనుకుంటున్నట్టు బ్రేక్ పడ్డ ప్రాజెక్టుని దర్శకేంద్రుడు మళ్ళీ పట్టాలెక్కించనున్నారా లేదా కొత్త దాన్ని ట్రై చేస్తున్నారా అన్న విషయంపై రాఘవేంద్రరావు క్లారిటీ ఇచ్చేశారు. ఒక పాత బ్లాక్ బస్టర్ మూవీ ని రీక్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దర్శకేంద్రుడు. 90ల్లో సంచలన విజయం సాధించిన ‘పెళ్లి సందడి’ సినిమా ను రీమేక్ చేయడానికి రాఘవేంద్రరావు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొత్త పెళ్లి సందడి గురించి ఆయన ఒక వీడియో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తారా లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు అయితే ఈ సినిమాలో భాగం కాబోయే టెక్నీషియన్స్ ప్రొడక్షన్ టీం మాత్రమే రాఘవేంద్రరావు ప్రకటించారు.

వీళ్ళే ఆ టెక్నీషియన్స్….

దర్శకేంద్రుడు ఆస్థాన సంగీత దర్శకుడు అయినా ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీత సారథ్యం వహించనుండగా ఇక అతని అభిమాన లిరిసిస్ట్ చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ నిర్మాణలో భాగస్వామ్యులు. ఇక కీరవాణి తండ్రి రచయిత శివ శక్తి తో మరొక పేరు కూడా ఇందులో వేశారు.

గురు దక్షణకు సిద్ధమేనా..?

అయితే పెళ్లి సందడి లాంటి క్లాసిక్ చిత్రానికి దర్శకత్వం వహించడం అంటే ఈనాటి డైరెక్టర్లకు చాలా కష్టం. ఆ వాతావరణాన్ని రీ-క్రియేట్ చేయడం అంత సులువు కాదు. ఇక అలాంటి సినిమాలో ప్రధాన పాత్ర ఎవరు పోషిస్తారు అన్నది ప్రతి ఒక్కరికి ఆసక్తికరమే. పెళ్లి సందడి హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ను కథానాయకుడిగా ఈ సినిమాలో పెట్టబోతున్నట్లు సమాచారం. నిర్మల కాన్వెంట్ సినిమాలో హీరోగా నటించిన రోషన్ టీనేజ్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. సో అతని ఆరంగేట్రం సరిగ్గా జరగలేదు. మళ్లీ శ్రీకాంత్ కూడా తొందరపడలేదు. అయితే శ్రీకాంత్ కు హీరోగా లైఫ్ ఇచ్చిన రాఘవేంద్రరావు పై మర్యాదలతో తన కొడుకుని హీరోగా పెట్టి పెళ్లి సందడి చేయాలని శ్రీకాంత్ భావిస్తున్నాడని సమాచారం. చివరికి ఏమవుతుందో చూడాలి మరి.

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju