NewsOrbit
Featured బిగ్ స్టోరీ

Justice NV Ramana: టీడీపీ ఆనందం ఆవిరి వెనుక జగన్ సూపర్ ప్లాన్..!?

MP RRR: CM Jagan Future in Justice Hand

Justice NV Ramana: జస్టిస్ ఎన్వీ రమణ దేశ అత్యున్నత న్యాయస్థానానికి అత్యున్నత పదవికి వెళ్లారు. తెలుగు రాష్ట్రాలు సంతోష పడాల్సిన సమయం. తెలుగు ప్రజలు సంబర పడాల్సిన సమయం. మరో రకంగా ఆలోచిస్తే తెలుగు దేశం గర్వపడాల్సిన సమయం. ఆ సామజిక వర్గం ఎగిరి గంతేయాల్సిన సమయం. కానీ.. సరిగా ఇదే టైం చూసి సీఎం జగన్ తన సూపర్ ప్లాన్ ని అమలు చేశారేమో..? తెలుగు దేశాన్ని.. ఆ సామజిక వర్గాన్ని ఎక్కువ సంతోషం లేకుండా తన ప్లాన్ ని అమలు చేశారేమో..? టీడీపీని కాస్త విచారంలో ముంచి.. టీడీపీ అనుకూల మీడియాని కొంచెం డైవర్ట్ చేసి.., ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం అంటే టీడీపీ వాళ్లకు కాస్త చప్పగా.. ఉప్పుగా మార్చేసారేమో..! ఎందుకంటే…?

Read it: సీజే గా ఎన్వీ రమణ తొలికేసుకే భాష చిక్కులు..!? 

Justice NV Ramana: Jagan Master Plan over TDP..?
Justice NV Ramana Jagan Master Plan over TDP

Justice NV Ramana: కీలక నేతల అరెస్టులు – కేసులు..!

ఢిల్లీలో తెలుగు వ్యక్తి.., జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకార అంశాన్ని డైవర్ట్ చేయడానికి జగన్ వేసిన పన్నాగమా..! అప్పుడెప్పుడో 2011 లో జరిగిన అంశాన్ని తెరపైకి తెచ్చి టీడీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రని అరెస్ట్ చేశారు. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. మరోవైపు ఎన్నారై ఆసుపత్రి చైర్మన్ ని బెదిరించారన్న అభియోగాలపై టీడీపీ నేత ఆలపాటి రాజాపై కేసు నమోదయింది. ఈయనను అరెస్టు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక మరో కీలక నేత.., మాజీ మంత్రి దేవినేని ఉమాని కూడా కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మూడు రోజుల ముందే మరో టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావుని అరెస్టు చేయడానికి విశ్వ ప్రయత్నాలు. ఆయనపై సీఐడీ కేసు నమోదు. ఇవన్నీ జగన్ ప్లాన్ లో భాగమేనా..? అనే అనుమానాలు రాకమానదు

Justice NV Ramana: Jagan Master Plan over TDP..?
Justice NV Ramana Jagan Master Plan over TDP

టీడీపీ లో సగమే ఆనందం.. లేకపోతే వేరే రేంజిలో సంబరాలు..!

జస్టిస్ ఎన్వీ రమణ. తెలుగు వ్యక్తి. అయిదున్నర దశాబ్దాల తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా ఒక తెలుగు వ్యక్తి బాధ్యతలు స్వీకరించడం తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం. మొదటి నుండి ఇది జగన్ కి ఇష్టం లేదు. బీజేపీ సహకారంతోనో.. లేదా ఆయనే సొంతం గానో … జస్టిస్ రమణ ఆ కుర్చీ ఎక్కకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. టీడీపీకి ఆయనకు ఉన్న లింకుని ప్రూవ్ చేశారు. ఫిర్యాదులు చేశారు. కానీ జగన్ ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే రమణ ప్రమాణ స్వీకారం సందర్భంగా టీడీపీ మనోధైర్యాన్ని దెబ్బ తీయడానికి కావచ్చ్చు లేదా.. కమ్మ సామాజికవర్గంలో కొందర్ని డైవర్ట్ చేయడానికి కావచ్చు.. ఆ మీడియాని మలుపు తిప్పడానికి కావచ్చు ఈ అరెస్టులు – కేసులు ఉన్నట్టు భావించవచ్చు.

* అందుకే టీడీపీ కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉంది. ధూళిపాళ్ల అరెస్టుతో నిన్నటి నుండి దానిపై లాక్కుంటుంది. సోషల్ మీడియా టీమ్ మొత్తం ఆయన అరెస్టుపై దృష్టి పెట్టింది. దాంతో పాటూ ఆలపాటి రాజాపై కేసు.. అరెస్టు ప్రయత్నాల ద్వారా కూడా విషయం తగ్గకుండా. వేడి తగ్గకుండా చేసినట్టున్నారు. మూడు రోజుల ముందు నుండి దేవినేని ఉమాని సీఐడీ కేసులు వెంటాడడం తెలిసిందే. మొత్తానికి జస్టిస్ రమణ రూపంలో టీడీపీలో నిండిన ఆనందాన్ని వారి పాపాలను వేటాడి అరెస్టుల ద్వారా కొంత జగన్ డైవర్ట్ చేయగలిగారని చెప్పుకోవచ్చు..!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju