NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

పెళ్ళి అయిన పక్కరోజే షాకిచ్చిన కాజల్..! ఇక నా వల్ల కాదంటూ ‘బై’ చెప్పేసింది

భారత ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సైనా నెహ్వాల్ భారతదేశపు మహిళల బ్యాడ్మింటన్ ప్రపంచ స్థాయికి పరిచయం చేస్తే దానిని మరొక రేంజ్ కు తీసుకు వెళ్లింది మాత్రం పీవీ సింధు నే. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సింధూ తాజాగా పెట్టిన ఒక పోస్ట్ అందరినీ షాక్కు గురి చేసింది. ఇదే కాజల్ రిపీట్ చేయడం గమనార్హం.

 

మొత్తం చూడండి ఫస్టు…..

విషయం ఏమిటంటే ట్విట్టర్ వేదికగా పీవీ సింధుఐ రిటైర్అంటూ పెట్టిన ట్వీట్ ఎంతో కలకలం రేపింది. ఆమె పెట్టిన పోస్ట్ ను సరిగా అర్థం చేసుకోలేక అందరూ సింధూరి రిటైర్ అయిపోయింది అంటూ గగ్గోలు పెట్టారు. ఇంత త్వరగా అసలు రిటైర్మెంట్ ప్రకటించడం అని ఆమె పై ప్రశ్నలు సంధించారు. ఇక మూడు ఫోటోలు ఉన్న ఆ పోస్ట్ ని మొత్తం చదివితే కానీ అసలు విషయం చివరికి బోధపడలేదు. అందులో విషయం ఏమిటంటే తను భయం, అనిశ్చితి నుండి రిటైర్ కావాలనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. మళ్ళీ ఆటలోకి జనవరిలో పునరాగమనం చేయబోతున్నట్లు చెప్పిన సింధు ఇలా బ్యాడ్మింటన్ వదిలి ఇంటిపట్టున కూర్చోవడం అనే భయానికి తను రిటైర్మెంట్ ఇస్తున్నట్లు చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాజు పాప కూడా అంతే….

ఇదంతా పక్కన పెడితే సింధు భావం చివరికి అర్థం చేసుకున్న అందరూ కూడా ఆమెని రివర్స్లో తిట్టారు. ఈ విషయాన్ని సరళంగా సందేశాల్లో ఇవ్వచ్చు కదా ఇలా రివర్స్లో చెబితే అందరూ అపార్థం చేసుకొని రచ్చ అయిపోతుంది అని అనుకున్నారు. అయితే ఇలా సింధు పెట్టిన 24 గంటల్లోనే కాజల్ అగర్వాల్ కూడా అలాంటి పోస్టు పెట్టింది. “ఇట్స్ నెవర్ టూ లేట్…. ఐ సే నోఅని సింధు లాగే ఈమె కూడా ఒక ఫోటో లో బోల్డ్ అక్షరాలతో మెసేజ్ పెట్టడం గమనార్హం. తర్వాత రెండు పేజీల్లో దీని అర్థం ఏమిటో అందరికీ తెలిసిపోయింది. కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశమే లేదని కాజల్ తేల్చి చెప్పింది.

ఇకనైనా మానుకో కాజల్..!

ఇలా కాజల్ అగర్వాల్. సింధు ఒకరి తర్వాత ఒకరు కరోనా విషయమే అందర్నీ హెచ్చరిస్తూ జీవితంలోని పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడాలని సందేశాలు ఇవ్వడం ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించింది. అయితే ఈ ట్రెండ్…. దీనివల్ల జనాలకు జరిగే ఉపయోగం పక్కనపెడితే ఇవి చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఇక కాజల్ పెట్టిన హెడ్డింగ్ చూసి అంటే ఎవరైనా ఏమనుకుంటారు…? పెళ్లి అయిన 24 గంటల్లోనే మొగుడితో విడాకులు తీసుకున్న కాజల్ అగర్వాల్ అని అనుకుంటారు కదా…. మరి కాజల్ ఇలాంటి క్యాప్షన్ పెట్టి జనాలను భయపెట్టడం ఇప్పటికైనా మారాలి. ఇప్పటికే వేలాది కుర్రకారు ఆమె పెళ్లితో దిగులు పడిపోయాయి.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!