NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

కిం – బతికున్నా లేనట్టే :: బతికొచ్చినా చచ్చినట్టే !

కొద్ది రోజుల క్రితం ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. కొంతమంది ఆయన కోమాలోకి వెళ్లారని…. మరికొంత మంది చనిపోయారని కూడా చెప్పారు. తీరా చూస్తే ఆయన అన్నిటి నుండి బయటపడి ఆయురారోగ్యాలతో హుందాగా తిరుగుతూ కనిపించారు .ఇప్పుడు మళ్ళి కిమ్ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర కొరియాలో గత కొన్ని నెలలుగా ఈ ప్రచారం ఎందుకు సాగుతోంది? అసలు అధికారుల సమావేశంలో బయటికి వస్తున్న వీడియోలు ఏవి?

 

తిరుగుబాటు అణిచివేసేందుకే?

ముందుగా ఈ రచ్చ మొదలైంది ఎప్పుడంటే కిమ్ స్థానంలో ఆయన సోదరి కిమ్ యో జోంగ్ త్వరలోనే ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కిమ్ ఒక నియంత. ఆయన మరణాన్ని బయటపెడితే దేశంలో తిరుగుబాటు వస్తుందని ఏకైక కారణంతో ఇప్పుడు బయటకు తెలియని ఇవ్వడం లేదని అంటున్నారు. ప్రజలకు కిమ్ మరణంపై తప్పుడు సమాచారాన్ని ఇప్పటికే ఇస్తున్నారని పేర్కొంటున్నారు. కిమ్ తండ్రి మరణించినప్పుడు కూడా ఇలాగే నెలల తర్వాతనే అధికారికంగా ప్రకటించిన విషయాన్ని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు

బాగుంటే ఇంత ఉండేదా?

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉత్తర కొరియాలో కిమ్ పాలనకి సెలవు చెప్పే రోజులు మొదలయ్యాయి అని అంటున్నారు. అతనికి ఉన్న విపరీతమైన బుద్ధి ప్రతి ఒక్కరిని బాధిస్తుండడంతో అతను కూడా బయట పెద్దగా తిరగట్లేదని అంటున్నారు. ఆయనకు అణ్వాయుధాలను పరిశీలించడం ఒక పిచ్చి. వాటిని పరిశీలిస్తూ ఫోటోలు దిగి ప్రపంచాన్ని బెదిరించే వారు. అయితే దాదాపు నెల నుండి అతని జాడ లేకుండా పోయింది. అతను ఆరోగ్యంగా ఉండి ఉంటే అనేక సందర్భాల్లో బయటకు వచ్చే వారిని అర్థం అవుతోంది. విడుదలైన ఫోటోలు కూడా పాతవి అని కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మొత్తానికి కిమ్ ఆరోగ్యంపట్ల ఏదో తేడా ఉందని మాట

ఆమెదే పెత్తనమంతా…

ఇదంతా పక్కన పెడితే కొత్తగా తెర మీదకి వస్తున్న వాదన ఏమిటంటే ప్రస్తుతం ఉత్తర కొరియాలో పాలన అంతా కిమ్ సోదరి యో జొంగ్ చూసుకుంటుందట. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల నిర్ణయాలు సైతం ఆమే తీసుకుంటుందని చెబుతున్నారు. ఇక అంతే కాకుండా ఆ దేశ అధ్యక్ష పదవిని ఆమే త్వరలోనే చేపడతారని వార్తలు వస్తున్నాయి. తన సోదరుడిని ఆమె అదుపులో పెట్టుకున్న ఆమెకు కిమ్ కు మించిన నిరంకుశత్వం ఆమె సొంతం అని ఉత్తరకొరియా మీడియా వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా కూడా అధ్యక్షురాలిగా సోదరి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అతని మరణ బయటకు వస్తుందని అంటున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన చివరిసారిగా పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ పాల్గొన్నారు. అప్పటినుండి ఆయన కోమా లో ఉన్నారా లేక ఏకంగా మరణించారు అన్న విషయం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!