NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Krishnapatnam Aanandayya: ప్రాణాపాయ రోగులను పంపిద్దాం.. ఆనందయ్యకి ఈ పరీక్ష పెడదాం..!!

Krishnapatnam Aanandayya: Final Test to Ayurveda Medicine

Krishnapatnam Aanandayya: మూడు రోజుల నుండి దేశం మొత్తం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామాన్ని చూస్తుంది.. కరోనాకి ఆయుర్వేద మందుని స్వయంగా తయారు చేసి ఉచితంగా అందిస్తున్న ఆనందయ్య పేరు మార్మోగిపోయింది.. విషయం సోషల్ మీడియాలో మార్మోగిపోయింది.. వెరసి ఆయనపై ప్రభుత్వం కన్ను వేసింది.. బృందం వెళ్లి పరీక్షించింది.. అనుమతులిచ్చింది.. అధికారికంగానే మందు పంపిణీకి అనుమతులిచ్చింది.. వెరసి ఆనందయ్య ఒక హీరో.. ఒక వైద్యుడు.. ఒక దేవుడు కూడా… అదే ఆనందయ్యపై ఇంకా కొన్ని అనుమానాలున్నాయి. ఇంకా కొన్ని పరీక్షలు అతను ఎదుర్కోవాల్సి ఉంది. అందుకే ఓ చిన్న పరీక్ష…

Krishnapatnam Aanandayya: Final Test to Ayurveda Medicine
Krishnapatnam Aanandayya Final Test to Ayurveda Medicine

Krishnapatnam Aanandayya: అమ్మో.. కాసుల వేట ఆగిపోతే..!?

ఆయన మందు వాడితే సైడ్ ఎఫెక్టుల్లేవ్.. “వెరీగుడ్”.. పావలా ఖర్చూ లేకుండానే ప్రాణాపాయ రోగం తగ్గిపోతుంది.. వెరీవెరీ గుడ్.. అందుకే నిన్న అర్ధరాత్రి నూనె నెల్లూరు జీజీహెచ్ లో కొవిడ్ బాధితుల బ్లాక్ మొత్తం కృష్ణపట్నం వెళ్లిపోయింది. అతనిపై అంతగా నమ్మకం ఏర్పడింది. నెల్లూరులో కార్పొరేట్ దోపిడీ సగానికి పడిపోయింది. అందుకే ఇప్పుడు కార్పొరేట్ చూస్తూ ఊరుకోదు. తమకు కాసులు కురిపిస్తున్న రోగానికి ఉచితంగా వైద్యం చేస్తాం.. మందులు ఇస్తాం అంటే కార్పొరేట్ పునాదులు ఏమవ్వాలి..!? వారిస్తున్న కమీషన్లతో నెట్టుకొస్తున్న అధికారులు ఏమవ్వాలి..!? వారి ఊపిరితో అక్రమ వ్యాపారం చేస్తున్న రాజకీయం ఏమవ్వాలి..!? అందుకే ఈ “ఆయుర్వేదం” కార్పొరేట్ దోపిడీకి విసిగివేసారిన ఆక్రోశం.. చివరికి నిన్నటితో ప్రభుత్వమూ గ్రీన్ మార్క్ వేసింది.. కానీ ఇంకా కొన్ని అనుమానాలే..!

పొద్దున్న అయ్యే సరికి ఆ ఊళ్ళో గుంపులూ, గుంజాటనలు, లైన్లు, బాభత్సకాండ మొదలయింది. వందల్లో వాహనాలు, వేళల్లో బాధితులు.. పోలీసులు కూడా అదుపు చేయలేని పరిస్థితి.. అందుకే ఈ లోగా కొన్ని పరీక్షలు చేయొచ్చు. “ఈ అనుమానాలు తీరేలా.., ఇంకా లోతుగా పరీక్షలు చేసేలా.., నెల్లూరు జీజీహెచ్ లో ఐసీయూలో ఉన్న కొవిడ్ పేషేంట్లకి ఆనందయ్య గారితో వైద్యం చేయించండి.. వాళ్లంతా వారం రోజుల్లోపు కోలుకుంటే ఇక కొవిడ్ ఖాతాలు క్లోజ్ చేసేయొచ్చు.. ఆయుర్వేద కంపెనీలు అన్నిటికీ ఈ ఫార్ములా ఇచ్చి మందుని తయారు చేయించవచ్చు. కార్పొరేట్ దోపిడీని మూసేయొచ్చు.. ఆనందయ్యకు అవార్డులతో సత్కరించవచ్చు.. ఏమంటారు..!?

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?