NewsOrbit
బిగ్ స్టోరీ

సాధారణ టీచర్ నుండి ఉత్తమ మంత్రి స్థాయికి.. ఆపై పవర్ ఫుల్ విమెన్ 2020

ఓ ఉన్నత పాఠశాల టీచర్ గా జీవితాన్ని ప్రారంభించి ఆతరువాత మంత్రి స్థాయికి ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కేరళ హెల్త్ మినిస్టర్ కె.కె. శైలజ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్న ప్రతిఒక్కరి జీవితంలో 2020వ సంత్సరాన్ని ఎప్పటికి మర్చిపోరు. సాధారణ మనుషుల నుండి ఉన్నత స్థాయిలో బ్రతుకుతున్న వ్యక్తులు కూడా గడ్డు కాలంలో బ్రతికింది ఈసంవత్సరంలోనే. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని కూడా బయటకి తీయగలిగింది ఈ కరోనా మహమ్మారి. లాక్ డౌన్ తర్వాత చాలా మంది మంత్రులు నాయకులు కరోనాకి బయపడి బయటకు రాలేదు, ఒక మహిళా మంత్రి అయి ఉండి కరోనా కట్టడికి ఆమె చేసిన సేవలను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది ఈ మంత్రి శైలజ టీచర్.

 

ఏడు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎస్ఎఫ్ఐ కార్యాలపాలలో చురుగ్గా ఉంటూ ప్రజలకు సేవచేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి సిపిఎం పార్టీలో చేరింది శైలజ. ఆ తరువాత రాష్ట్ర మహిళా అస్సోసియేషన్ సెక్రటరీతో  పాటు చాలా మహిళా సంస్థలకు సెక్రెటరీగా పని చేసింది. ఆ ఆతరువాత కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయ్ విజయన్ మంత్రి వర్గంలో ఈమెకు ఆరోగ్యశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పదవి చేపట్టింది. చట్టబద్ధతతో, వృత్తి మీద ఆపార గౌరవంతో పనిచేసి అందరి మన్నలను అందుకుంది. ఆరోగ్యం బాగలేకపోయిన, రాత్రి అని లేదు పగలు అని లేదు అందరికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సామాన్యులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది ఈ హెల్త్ మినిస్టర్.

కేరళలో కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు మంత్రి శైలజ ఎంతగానో కృషి చేసింది. కరోనా కట్టడికి రెండు బృందాలను ఏర్పాటు చేసి కఠిన నిర్ణయాలు తీసుకొని వైరస్ పెరుగుదలను అడ్డుకోగలిగింది. అంత్యంత టూరిస్ట్ ప్లేస్ అయినప్పటికీ కేరళలో కరోనా ఉదృతి పెద్దగా పెరగలేదు. ప్రతిరోజు పత్రికా సమావేశాలను పెట్టి తాజా పరిస్థితులను వెల్లడించేది. తన అద్భుత నాయకత్వంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. తన రాష్ట్రంలో కరోనాతో పోరాడటానికి ఆమె చేసిన ప్రయత్నాల కోసం, ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డే 2020 లో ప్యానెల్ చర్చలో పాల్గొనడానికి ఆమెను ఐక్యరాజ్యసమితి ఆహ్వానించింది. గార్డియన్ అనే మ్యాగజిన్ ఆమెను “కరోనావైరస్ స్లేయర్”, “రాక్ స్టార్ ఆరోగ్య మంత్రి” గా అభివర్ణించింది. ఆమె ప్రతిభను గుర్తించిన బిబిసి ఆసియా మహిళా కరోనా యోధుల జాబితాలో ఆమె పేరును చేర్చింది.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju